AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Tips: వంటల్లో ఈ టిప్స్ పాటించండి.. అద్భుతమే ఇక!!

వంటలు టేస్టీగా చేసి అందరినీ మెప్పించాలనుకుంటున్నారా.. కానీ వంట చేసే టప్పుడు కొన్ని తప్పులు సహజంగా జరుగుతూంటాం. అప్పుడు అయ్యో అని టెన్షన్ పడిపోతుంటూరు. అలాంటప్పుడు ఈ టిప్స్ మీకు ఎంతగానో..

Cooking Tips: వంటల్లో ఈ టిప్స్ పాటించండి.. అద్భుతమే ఇక!!
Cooking
Chinni Enni
| Edited By: |

Updated on: Jul 26, 2023 | 12:56 PM

Share

వంటలు టేస్టీగా చేసి అందరినీ మెప్పించాలనుకుంటున్నారా.. కానీ వంట చేసే టప్పుడు కొన్ని తప్పులు సహజంగా జరుగుతూంటాం. అప్పుడు అయ్యో అని టెన్షన్ పడిపోతుంటూరు. అలాంటప్పుడు ఈ టిప్స్ మీకు ఎంతగానో సహాయపడతాయి. ఇంకా మీ వంటను టేస్టీగా మార్చుతాయి. మరి అవేంటో త్వరగా తెలుసుకుందామా.

1. కూర వండేటప్పుడు కొన్నిసార్లు తెలియకుండా నీళ్లు ఎక్కువగా పోసేస్తూ ఉంటాం. అవి మరిగి గ్రేవీ చిక్కబడటానికి చాలా టైమ్ పడుతుంది. అలాంటప్పుడు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేయించి గ్రైండ్ చేసి పేస్ట్‌ లా చేసి.. ఆ కూరలో వేసి కాసేపు ఉడకనివ్వండి. ఇలా చేస్తే.. కూరకు మంచి టెక్స్‌ చర్‌ తో పాటు టేస్టీగా కూడా ఉంటుంది.

2. ఇడ్లీలు పులిసిన వాసన రాకుండా రుచిగా ఉండాలంటే.. పిండి రుబ్బేటప్పుడు మూడు చెంచాల నానబెట్టిన సగ్గుబియ్యం చేర్చాలి.

ఇవి కూడా చదవండి

3. వేపుళ్లలో నూనె ఎక్కువైతే బ్రెడ్‌ ముక్క లేదా ఉడికించిన బంగాళదుంప ముక్క వేసి తీస్తే సరిపోతుంది.

4. బత్తాయిలు, నిమ్మకాయల్ని పదినిమిషాలు వేడినీటిలో ఉంచితే.. రసం ఎక్కువగా వస్తుంది.

5. ఏ కూరైనా వండేటప్పుడు మంచి టేస్ట్ రావాలంటే.. ఆ కాయగూరలని ముందు కాసేపు నూనెలో వేయించాలి.

6. వంటకాల టేస్ట్‌ పెంచడానికి.. దాన్ని వండే ముందు పప్పు, రవ్వ, నట్స్‌ ను వేయించండి.

7. పాలక్‌ పన్నీర్‌, ఆలూ పన్నీర్‌ వండినప్పు.. చాలా మందికి మంచి రంగు రాదు పాలకూర ఆకుపచ్చ రంగు పోకుండా ఉండటానికి.. దాన్ని నీళ్లలో ఉడికించిన తర్వాత.. వెంటనే చల్లని నీళ్లలోకి మార్చండి.

8. నాన్ వెజ్ ఐటెమ్స్ మంచి టేస్ట్, సువాసన రావాలంటే.. అల్లం, వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.

9. ప్రెజర్ కుక్కర్ లో అన్నం అతుక్కోకుండా పొడిపొడిగా రావాంటే.. కొన్ని నూనె చుక్కలు వేస్తే సరి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!