Coronavirus: హోమ్ క్వారంటైన్‌లో కరోనా పేషేంట్స్ ఉన్నారా.. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి

Coronavirus Disease:దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతుంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ భయాందోళనలు...

Coronavirus: హోమ్ క్వారంటైన్‌లో కరోనా పేషేంట్స్ ఉన్నారా.. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి
Coronavirus Disease
Follow us

|

Updated on: Apr 16, 2021 | 7:04 AM

Coronavirus Disease:దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతుంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఐతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాలు కరోనా బాధితులతో నిండిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేసింది. కరోనా బాధితుల తీవ్రతను బట్టి.. హోం క్వారంటైన్ చేసి ఇంట్లోనే చికిత్స అందించాలని సూచించింది. అయితే చాలామందికి కరోనా బాధితులు ఇంట్లో ఉన్న సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సందేహం ఉంది. బాధితులు.. వారి ఫ్యామిలీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. !

కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఒక ప్రత్యేక గదిని కేటాయించాలి. గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూడాలి. వేడి నీరు మాత్రమే తాగాలి. ఇక పోషికాహారం కూడా బాధితుడు త్వరగా కోలుకోవడానికి ముఖ్య పాత్రను పోషిస్తుంది. బాధితుడికి ఎక్కువ ద్రవ పదార్థ రూపంలో పౌష్టికాహారాన్ని అందించాలి. డ్రై ఫ్రూట్స్, విటమిన్స్ ఉండే పండ్లను ఇవ్వాలి. పేషేంట్స్ కు సూర్య రశ్మి కి తగిలేలా చూడాలి ఇక కరోనా బాధితుడిని హోం క్వారంటైన్ చేసినప్పుడు కుటుంబీకులు తగిన జాగ్రత్తలు పాటించాలి. బాధితుడు ఉండే గదికి వెళ్లే సమయంలో పీపీఈ కిట్లు ధరించడం ఉత్తమం. బాధితుడి ధరించిన బట్టలు వేడి నీటి లో డెటాల్ వేసి శుభ్రం చేయాలి. బాధితుడు వాడిన వస్తువులను, మిగిలిన ఆహారపదార్ధాలను భూమిలో పాతి పెట్టాలి. ముఖ్యంగా ఇంట్లో వైరస్ సోకిన వ్యక్తి ఉన్నట్లు అయితే.. మిగిలిన వారు కూడా మాస్కులు ధరించడం మేలు.. కరోనా పేషేంట్ ఒక్క గదికే పరిమితమైతే..మంచిది. బాధితుడున్న గదిని తరచూ గదిని శుభ్రంపరచాలి. గదిని హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రపరచాలి.

కరోనా బాధితుడి ఇంట్లో ఉంటె.. ఆ ఫ్యామిలీ మొత్తం శానిటైజర్ మెయిన్‌టెన్ చేయాలి. రోగిని తాకినప్పుడు లేదా, ఆ గదిలోకి వెళ్లి వచ్చిన అనంతరం చేతులను శుభ్రపరచుకోవాలి. స్నానం చేసే సమయంలో ద్రవ శానిటైజర్‌ను కలిపి స్నానం చేసుకోవచ్చు. దీంతో శరీరంపై ఉన్న కరోనా వైరస్ మరణిస్తుంది. ఇక సమీప వైద్య కేంద్రానికి వెళ్లి పోవిడోన్ అయోడిన్ తీసుకోవాలి. దీన్ని రోజుకీ రెండుసార్లు గోరువెచ్చని నీటితో కలిపి ఇళ్లు మొత్తం శుభ్రంగా కడగాలి. అలాగే ప్రతిఒక్కరూ కాళ్లకు షూ కవర్స్ ధరించాలి. దీంతో కాళ్లకు వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇంకా ఏమైనా సలహాలు, సహాయం కావాలంటే కోవిడ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

Also Read: ఈరోజు ఏ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి.. రాశివారికి ఉద్యోగ ఫలితాలు ఇస్తాయంటే కరోనాకు ఆప్తులను, స్నేహితులను కోల్పోయారా? అయితే శ్రీకృష్ణుడి అంత్యక్రియల గురించి తెలుసుకోవాల్సిందే

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..