Health Benefits of Hot Water: వేడి నీరు ఉదయాన్నే తాగితే మంచిదని కొంతమందికి తెలుసు.. మరి కొంతమందికి తెలియదు. ఉరుకుల పరుగుల జీవితంలో చిన్న చిన్న అశ్రద్ధల వల్ల అనారోగ్యం బారిన పడుతున్నమన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఉదయాన్నే పరిగడుపున వేడి నీళ్లు తాగితే ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.