Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి

బంగారం ధరపై  వివిధ అంశాలు ప్రభావం చూపిస్తాయి. అందుకే రేటు విషయంలో నిత్యం హెచ్చుతగ్గులు ఉంటాయి.  ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలు...

Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి
Follow us

|

Updated on: Dec 17, 2020 | 8:11 AM

బంగారం ధరపై  వివిధ అంశాలు ప్రభావం చూపిస్తాయి. అందుకే రేటు విషయంలో నిత్యం హెచ్చుతగ్గులు ఉంటాయి.   ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి పలు అంశాలు బంగారం ధరని ఎఫెక్ట్ చేస్తాయి. బంగారం కొనేవారు ఎప్పుడు రేటు తగ్గుతుందా అని నిత్యం ధరలను గమనిస్తూ ఉంటారు. భారతీయులకు బంగారం అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వరసగా రెండో రోజు కూడా దేశంలో పసిడి ధర పెరిగింది.  బుధవారం పది గ్రాముల బంగారం ధర 50 పెరగ్గా.. నేడు మరో రూ.110 పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల బంగారం (పది గ్రాములు) ధర రూ. 48,300కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300కు చేరింది.

హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 46,200కి పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400కు చేరింది.  విశాఖపట్నం, విజయవాడలలోనూ ధరలు ఇలాగే ఉన్నాయి.  ముంబైలో  22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) 48,310, న్యూఢిల్లీలో 48,350, చెన్నైలో 46,880,   కోల్‌కతాలో 48,550, బెంగళూరులో 46,200 చొప్పున బంగారం ధరలు ఉన్నాయి.

Also Read :

ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆయుర్వేదం డబ్బాల్లో కొత్త రకం చాక్లెట్లు, అవి తిన్నారో ఇక అంతే !

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..