వ్యోమగాములు సమయం ఎలా గుర్తిస్తారు?
28 April 2025
Prudvi Battula
వ్యోమగాములు అంతరిక్షంలో ఎలా జీవిస్తారో , ఏమి తింటారో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు.
వ్యోమగాములు తమ అంతరిక్ష యాత్రల సమయంలో ఎక్కువ సమయం గడుపుతారు. అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములు ఒక అంతరిక్ష కేంద్రంలో నివసిస్తారు.
అది వారికి అంతరిక్షంలో ఒక రకమైన ఇల్లు లాంటిది. వ్యోమగాములు సమయం ఎంత అని ఎలా కనుగొంటారో తెలుసుకుందాం.
వ్యోమగాములు కోర్డినేటెడ్ యూనివర్సల్ టైం (UTC)ని ఉపయోగించి అంతరిక్షంలో సమయాన్ని ట్రాక్ చేస్తారని నిపుణులు అంటున్నారు.
వ్యోమగాములు అంతరిక్షంలో నివసించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైమ్ లేదా UTCకి సెట్ చేయడం జరుగుతుంది.
కోర్డినేటెడ్ యూనివర్సల్ టైం (UTC) అనేది సమయానికి ప్రపంచ ప్రమాణం, దీనిని రెండు అంశాలను ఉపయోగించి నిర్ణయిస్తారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గంటకు 100 మైళ్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. వ్యోమగాములు పగలు-రాత్రి అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది.
అంతరిక్ష కేంద్రం కేవలం 90 నిమిషాల్లో మొత్తం భూమి చుట్టూ తిరుగుతుంది. దాని వేగం గంటకు 28,163 కిలోమీటర్లు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రతి భ్రమణం పూర్తిలో దాదాపు 45 నిమిషాలు పగటిపూట, 45 నిమిషాలు చీకటిలో ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కివి రోజూ తీసుకొంటే చాలు.. ఆ సమస్యలు దూరం..
ఈ క్రూయిజ్లు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైనవి!
భారత్ – పాక్ మధ్య ఉన్న నదులు ఎన్ని.?