మీ కన్నీళ్లకు బాధ్యుడిని నేను కాను

తన సినిమా ప్రచారానికి సోసల్ మీడియాను ఓ రేంజ్ లో యూజ్ చేసుకుంటున్న వర్మ మరో సరికొత్త ట్వీట్ తో పలకరించారు. మీ కన్నీళ్లకు బాధ్యుడిని నేను కానంటూ మరోసారి ఆర్జీవీ తన ట్వీట్ తో దుమారం రేపుతున్నారు. ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా కూడా ఉండమంటున్నారా..? దేనికి అనుకుంటున్నారా..? ఈ నెల 14న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూస్తే కన్నీళ్లు వాతంట అవే వస్తాయని ట్విట్ ద్వారా తెలిపారు వర్మ. ఎన్టీఆర్ […]

మీ కన్నీళ్లకు బాధ్యుడిని నేను కాను

తన సినిమా ప్రచారానికి సోసల్ మీడియాను ఓ రేంజ్ లో యూజ్ చేసుకుంటున్న వర్మ మరో సరికొత్త ట్వీట్ తో పలకరించారు. మీ కన్నీళ్లకు బాధ్యుడిని నేను కానంటూ మరోసారి ఆర్జీవీ తన ట్వీట్ తో దుమారం రేపుతున్నారు. ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా కూడా ఉండమంటున్నారా..? దేనికి అనుకుంటున్నారా..? ఈ నెల 14న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూస్తే కన్నీళ్లు వాతంట అవే వస్తాయని ట్విట్ ద్వారా తెలిపారు వర్మ. ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా.., వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా అంటూ రేపు పొద్దున్నే మీ ఇళ్లకి దగ్గరలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. ఉదయం 9.27లకే మీ ముందుకు టీజర్ తో వస్తున్నా.. మీ కన్నీళ్లకు మాత్రం బాధ్యుడిని నేను కానంటూ అన్నారు వర్మ.

Published On - 12:51 pm, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu