‘శ్రీ మంజునాథ’ నిర్మాత జయ శ్రీదేవి కన్నుమూత
ప్రముఖ దర్శకనిర్మాత విజయ బాపినీడు ఆకస్మిక మరణం నుంచి టాలీవుడ్ కోలుకోకముందే మరో తార దివికేగింది. సినీ నిర్మాత నారా జయశ్రీ దేవి గుండెపోటుతో మరణించారు. సాయంత్రం ఆమె మృతదేహాన్ని బెంగళూరుకు తరలించనున్నారు. శ్రీ మంజునాథ, వందేమాతం, చంద్రవంశం, ఆదిశంకరాచార్య వంటి సినిమాలకు జయ శ్రీదేవి నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతగా మంచి చిత్రాలను తెరకెక్కించిన ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి