ఈ చెత్త మెంటాలిటీ మారకుంటే ఏం చేయలేం..!

ఈ చెత్త మెంటాలిటీ మారకుంటే.. మనం ఎప్పటికీ ఎదగలేమంటూ యాంకర్ రష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిలు వేసుకునే బట్టలకు మించి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయంటూ.. ఓ నెటిజన్ కి కౌంటర్ ఇచ్చింది. విషయమేంటంటే..? రీసెంట్గా సీనియర్ యాక్టర్ నాగబాబు అమ్మాయిల డ్రెస్సింగ్ విషయంలో మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.. దీనికి యాంకర్ రష్మీ కూడా సపోర్ట్ గా మాట్లాడిన విషయం తెలుసు. అయితే.. దీనిపై కొంతమంది నెటిజన్స్ అభ్యంతరకరమైన […]

ఈ చెత్త మెంటాలిటీ మారకుంటే ఏం చేయలేం..!
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2019 | 12:33 PM

ఈ చెత్త మెంటాలిటీ మారకుంటే.. మనం ఎప్పటికీ ఎదగలేమంటూ యాంకర్ రష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిలు వేసుకునే బట్టలకు మించి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయంటూ.. ఓ నెటిజన్ కి కౌంటర్ ఇచ్చింది. విషయమేంటంటే..? రీసెంట్గా సీనియర్ యాక్టర్ నాగబాబు అమ్మాయిల డ్రెస్సింగ్ విషయంలో మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.. దీనికి యాంకర్ రష్మీ కూడా సపోర్ట్ గా మాట్లాడిన విషయం తెలుసు. అయితే.. దీనిపై కొంతమంది నెటిజన్స్ అభ్యంతరకరమైన కామెంట్స్ పెట్టారు. ఓ నెటిజన్ నాగబాబు కూతురు నిహారికను బికినీలో ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకి తీసుకువస్తారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా యాంకర్ రష్మీ ఈ రకంగా కౌంటర్ ఇచ్చింది.