Pawan Kalyan: ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పాట పాడనున్నారా..? ఫ్యాన్స్‌కు పండగే

పవన్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమాలో నటిస్తున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సాహో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కలెక్షన్స్ మాత్రం కుమ్మేసింది.

Pawan Kalyan: ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పాట పాడనున్నారా..? ఫ్యాన్స్‌కు పండగే
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 17, 2024 | 5:42 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో అనే సినిమాలో నటించారు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు పవన్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమాలో నటిస్తున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సాహో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కలెక్షన్స్ మాత్రం కుమ్మేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను అలరించింది . ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నాడు. అలాగే కలకత్తా బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది.

పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు కొన్ని సినిమాలకు తన వాయిస్ కూడా ఇచ్చాడు. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో తన వాయిస్ వినిపించాడు. అలాగే తన సినిమాల్లో కొన్ని పాటలు కూడా పాడారు.జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో పాటలు పాడారు పవన్. ఇక ఇప్పుడు ఇప్పుడు మరోసారి తన వాయిస్ వినిపించనున్నాడని తెలుస్తోంది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తన వాయిస్ వినిపించనున్నారట. ఓజీ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ తో ఈ సినిమాలో ఓ పాట పాడించాలని తమన్ ప్లాన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ పాటతో ఫ్యాన్స్ థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయం అంటున్నారు అభిమానులు.

View this post on Instagram

A post shared by Sujeeth (@sujeethsign)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప 2 రన్‌ టైం విషయంలో సుకుమార్ నమ్మకం అదేనా..

గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..

ఒకే ఫ్రేమ్‌లో రెండు సింహాలు.. ముఫాసా కొత్త పోస్టర్ చూశారా?

మగవారు గడ్డం పెంచుకోవడం వల్ల ఇన్ని లాభాలా..

ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.

దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ వినియోగం..ఇది దేనికి సంకేతం?

నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

10 నిమిషాల్లో స్విగ్గీ డెలవరీ.. వరంగల్‌, జగిత్యాల, గుంటూరుతో పాటు

కాశీలో రోజాతో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

Mohammed Siraj: ఒక్క ఫోన్ కాల్‌తో మారిన సిరాజ్ జాతకం..?
Mohammed Siraj: ఒక్క ఫోన్ కాల్‌తో మారిన సిరాజ్ జాతకం..?
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!

బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!

పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?

చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా

పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..

డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?