Devara 1: ఇదెక్కడి మాస్ రా మావ..! దేవరాలో మూడో ఎన్టీఆర్.?
దేవర సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు.
ప్రస్తుతం దేశం మొత్తం ఆసక్తిగా ఎదుచూస్తున్న సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దేవర సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడిగా జాన్వికపూర్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
ఇది కూడా చదవండి : Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్.. టీజర్, సాంగ్స్ సినిమా పై అంచనాలను పెంచాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో లాస్ట్ 40 నిమిషాల సినిమాకే హైలైట్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ అన్నారు.
ఇది కూడా చదవండి :దుమ్మురేపిన దేవుళ్ళు పాప..! అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!
అలాగే ఈ సినిమాలో సొరచేప సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాబినయం చేస్తున్నారని అంటున్నారు. తండ్రి కొడుకులతో పాటు మరో ఎన్టీఆర్ కూడా ఉంటాడని కొందరు అంటున్నారు. ఈ వార్తలో వాస్తవం లేదు అని తెలుస్తోంది. అలాగే తండ్రి పాత్రలో నటించిన ఎన్టీఆరే మరో గెటప్ లోనూ కనిపిస్తాడని కూడా అంటున్నారు. ట్రైలర్ లో ఓ వ్యక్తి రెండు చేతుల్లో కత్తులు పట్టుకొని ముసుగుతో ఉన్న సీన్ ఉంది. దాంతో ఇపుడు ఎన్టీఆర్ త్రిపాత్రాబినయం చేస్తున్నాడని కొందరు.. లేదు ఎన్టీఆరే మరో గెటప్‌లో కనిపిస్తాడని కొందరు అంటున్నారు. సినిమా రిలీజ్ అయితే తప్ప దీని పై క్లారిటీ రాదు. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల కానుందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: సినిమాల్లో బోల్డ్‌గా కనిపిస్తే.. పెద్ద హీరోలతో ఆ పని చేయాలా..? అసలు విషయం బయటపెట్టిన నటి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.