AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమ్మురేపిన దేవుళ్ళు పాప..! అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!

ఫ్యామిలీ సినిమాలతో పాటు భక్తిరస సినిమాలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించారు కోడిరామకృష్ణ. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి టాప్ దర్శకుడిగా మారారు కోడిరామకృష్ణ. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో దేవుళ్ళు సినిమా ఒకటి.

దుమ్మురేపిన దేవుళ్ళు పాప..! అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!
Devullu
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2024 | 12:51 PM

Share

దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అప్పట్లోనే ఆయన ఎన్నో సోషియో ఫాంటసీ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ సినిమాలతో పాటు భక్తిరస సినిమాలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించారు కోడిరామకృష్ణ. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి టాప్ దర్శకుడిగా మారారు కోడిరామకృష్ణ. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో దేవుళ్ళు సినిమా ఒకటి. 2000లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న పిల్లలతో ఈ సినిమా మొత్తం నడిపించారు దర్శకుడు ఈ సినిమాలో మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలో నటించారు.

ఇది కూడా చదవండి : NTR: “తారక్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు.. నా వల్ల కాలేదు”.. ఎమోషనల్ అయిన రాజేంద్ర ప్రసాద్

ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పకుండా పుణ్యక్షేత్రాలు ఎలా తిరిగారు. వారికి దేవుళ్లు ఎలా సాయం చేశారు అనే కథతో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటిలో ఈ సినిమా ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన పిల్లల్లో బేబీ నిత్య ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఇప్పుడు ఆ అమ్మడిని చుస్తే మతిపోవాల్సిందే. తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ చిన్నది. బేబీ నిత్య పూర్తి పేరు నిత్యా శెట్టి. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారింది.

ఇది కూడా చదవండి : రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న భామ.. ఎవరో తెలుసా.?

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నిత్యా శెట్టి ఆతర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. నువ్వు తోప్ రా.., పిట్టా కథ వాంటెడ్ పండుగాడు లాంటి సినిమాల్లో నటించింది ఈ చిన్నది. చిన్నది ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేస్తున్న ఫోటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. నిత్యా శెట్టి  అందాలకు ఎలాంటి కుర్రాడైన పడిపోవాల్సిందే.

ఇది కూడా చదవండి :మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంటమ్మా..! తేజ్ కోసం అదిరిపోయే పాట పాడిన స్టార్ యాంకర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..