AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani : బంపర్ ఆఫర్ అందుకున్న కుర్ర భామ.. నానికి జోడీగా ఈ యంగ్ సెన్సేషన్..

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు నాని. ఇటీవలే నిర్మాతగా కోర్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ భారీ హిట్ గా నిలిచింది. ఇక హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు.

Nani : బంపర్ ఆఫర్ అందుకున్న కుర్ర భామ..  నానికి జోడీగా ఈ యంగ్ సెన్సేషన్..
Nani
Rajeev Rayala
|

Updated on: May 08, 2025 | 9:31 PM

Share

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వరుసగా దసర, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హిట్ అందుకున్నాడు. అలాగే రీసెంట్ గా హిట్ 3తో భారీ విజయాన్ని అందుకున్నాడు నాని. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాని యాక్షన్ ఇరగదీశాడు. భారీ హిట్ దిశాగా దూసుకుపోతోంది హిట్ 3. దసరా సినిమా తర్వాత మరోసారి నాని మాస్ అవతార్ లో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం నాని హిట్ 3 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తుంది.

ఇక ఇప్పుడు నాని వరుసగా సినిమాలు లైనప్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేశారు. ఈ సినిమాలో నాని మరోసారి మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో దసర సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి నాని మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకోనున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా హీరోయిన్ గా ఓ యంగ్ సెన్సేషన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కాయదు లోహర్ నటిస్తుందని టాక్. ఇటీవలే డ్రాగన్ సినిమాతో పాపులర్ అయ్యింది ఈ భామ. గతంలో శ్రీ విష్ణు నటించిన అల్లూరి సినిమాలో నటించింది కాయదు. ఇప్పుడు ఈ భామ నాని సినిమాలో ఛాన్స్ అందుకుంది తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా