Akhil Akkineni: అఖిల్ నెక్ట్స్ మూవీ ఆ దర్శకుడితోనేనా..? ఏ జోనర్‌లో అంటే

అక్కినేని ఫ్యామిలీ నుంచి చాల మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఎక్కడో ఒక్క సినిమాతో అయినా ఈ హీరోలందరూ హిట్స్ అందుకున్నారు. కానీ అఖిల్ మాత్రం సక్సెస్ కోసం ఇప్పటికీ చాలా కష్టపడుతున్నారు. అఖిల్ ఎంట్రీతోనే భారీ సినిమాతో ఇచ్చాడు. వి.వి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే టైటిల్ తో సినిమా చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దాంతో హలో అనే ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ఫ్యాన్స్ ను నిరాశపరిచింది.

Akhil Akkineni: అఖిల్ నెక్ట్స్ మూవీ ఆ దర్శకుడితోనేనా..? ఏ జోనర్‌లో అంటే
Akhil Akkineni
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 28, 2023 | 7:37 AM

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అయితే అక్కినేని అఖిల్ కు మాత్రం ఒక్క హిట్ పడటం లేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి చాల మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఎక్కడో ఒక్క సినిమాతో అయినా ఈ హీరోలందరూ హిట్స్ అందుకున్నారు. కానీ అఖిల్ మాత్రం సక్సెస్ కోసం ఇప్పటికీ చాలా కష్టపడుతున్నారు. అఖిల్ ఎంట్రీతోనే భారీ సినిమాతో ఇచ్చాడు. వి.వి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే టైటిల్ తో సినిమా చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దాంతో హలో అనే ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని మిస్టర్ మజ్ను అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఆతర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా మంచి టాక్ తెచుకున్నప్పటికీ ఆ క్రెడిట్ అంతా పూజాహెగ్డేకి ఖాతాలో పడింది. సినిమాలో కూడా ఎక్కువ శాతం పూజాహెగ్డే పై ఉండటం కూడా అక్కినేని ఫ్యాన్స్ ను నిరాశపరిచింది.

ఇక భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది. దాంతో అఖిల్ ఇప్పుడు ఎలాంటి సినిమాతో రాబోతున్నాడు.? ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.? అన్న డౌట్స్ మొదలయ్యాయి. అయితే అఖిల్ ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.

 సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు సక్సెస్ తర్వాత శ్రీకాంత్ నారప్ప సినిమాతో హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అఖిల్ తో సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని టాక్. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!