Ashokavanamlo Arjuna Kalyanam: ముప్పై ఏళ్ళు దాటిన అర్జునుడి పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న అశోకవనంలో అర్జున కళ్యాణం ట్రైలర్..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‏గా నటిస్తోన్న

Ashokavanamlo Arjuna Kalyanam: ముప్పై ఏళ్ళు దాటిన అర్జునుడి పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న అశోకవనంలో అర్జున కళ్యాణం ట్రైలర్..
Vishwak Sen
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 20, 2022 | 5:17 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‏గా నటిస్తోన్న ఈ మూవీకి డైరెక్టర్ విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బీవియస్ యన్ ప్రసాద్ సమర్పణలో యస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపీనీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమాను మే 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మూప్పై మూడేళ్లు వచ్చిన తెలంగాణ అబ్బాయి అల్లం అర్జున్ కుమార్ పెళ్లి కోసం పడే కష్టాలు నవ్వులు పూయిస్తున్నాయి.

పెళ్లికొడుకుగా విశ్వక్ సేన్ బస్సులో ప్రయాణం చేస్తూ ట్రైలర్ మొదలవుతుంది. గోదారి జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లిచూపుల్లో చూసి తెగ ఇష్టపడిపోతాడు.. పెళ్లికి ఓకే చెప్పిన తర్వాత అమ్మాయి అనుహ్యాంగా వివాహం ఇష్టం లేదని చెప్పడంతో.. అబ్బాయి.. అమ్మాయి కుటుంబాల మధ్య గొడవలు ప్రారభమవుతాయి. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. మూప్పై ఆరేళ్లు వస్తే పెళ్లి చేసుకోవడం క్రైమా.. ప్రేమ, పెళ్లి, అమ్మాయిలు నా జీవితంలో డెలికేట్ టాపిక్స్ అంటూ విశ్వక్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ.. ఈ తెలంగాణ అబ్బాయికీ.. గోదారి జిల్లా అమ్మాయికి పెళ్లి జరిగిందా ?.. ఎందుకు తను మ్యారెజ్ రిజెక్ట్ చేసింది అనే అనేది కథాంశం. కామెడీ.. ఎమోషన్స్, పంచ్ డైలాగ్స్‏తో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది.

Also Read: Mahesh Babu: మిమ్మల్ని ప్రేమించడానికి ఒక్కరోజు సరిపోదు.. అమ్మకు ప్రేమతో..

KGF Chapter 2: మనసులోని మాట బయటపెట్టిన రాకీభాయ్.. ఆ హీరోయిన్‏తో నటించాలని ఉందంటూ..

Beast Movie: బీస్ట్ సినిమా డైరెక్టర్ పై విజయ్ తండ్రి ఆగ్రహం.. ఆ కారణంతోనే ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయంటూ..

KGF Chapter 2: బాక్సాఫీస్ దగ్గర రాకీభాయ్ హవా.. కొనసాగుతున్న వసూళ్ల వేట..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!