Mahesh Babu: మిమ్మల్ని ప్రేమించడానికి ఒక్కరోజు సరిపోదు.. అమ్మకు ప్రేమతో..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తల్లి ఇందిరమ్మ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా.. తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Mahesh Babu: మిమ్మల్ని ప్రేమించడానికి ఒక్కరోజు సరిపోదు.. అమ్మకు ప్రేమతో..
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 20, 2022 | 3:40 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తల్లి ఇందిరమ్మ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా.. తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగ పోస్ట్ చేశాడు మహేష్. ” హ్యప్పీ బర్త్ డే అమ్మ.. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని ప్రేమించడానికి ఒక్కరోజు సరిపోదు ” అంటూ ట్విట్ చేశాడు. మరోవైపు.. మహేష్ బాబు గారాల పట్టి సితార తన నానమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అన్నయ్య గౌతమ్‏తో కలిసి తన నాన్నమ్మతో ఉన్న ఫోటోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. ” హ్యప్పీ బర్త్ డే నాయనమ్మ.. నీలా ఎవ్వరూ ఉండరు.. లవ్యూ సో మచ్..” అంటూ పోస్ట్ చేసింది.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను మే 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మూవీతోపాటు.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.

Also Read: Viral Video: బంగ్లాదేశ్‌ పాటతో మళ్లీ మెరిసిన ఓవర్‌నైట్‌ సెలబ్రిటీ.. ఆ దేశం స్టార్ హీరోతో గొంతు కలిపిన రాను

KGF Chapter 2: బాక్సాఫీస్ దగ్గర రాకీభాయ్ హవా.. కొనసాగుతున్న వసూళ్ల వేట..

Kajal Aggarwal : అందాల చందమామ ముద్దుల కొడుకు పేరు ఏంటో తెలుసా..

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..