Mark Antony : ఓటీటీలోకి వచ్చేసిన విశాల్ సూపర్ హిట్ మూవీ మార్క్ ఆంటోని
విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని. ఈ సినిమాలో విశాల్ తో పాటు దర్శకుడు నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ సినిమాలో నటించారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. విశాల్ విభిన్న గెటప్స్ లో కనిపించి మెప్పించారు. ఇక మార్క్ ఆంటోని సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదలైన మార్క్ ఆంటోని సూపర్‌హిట్‌గా నిలిచింది.
యాక్షన్ హీరో విశాల్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా సూపర్ హిట్ ను అందుకున్నాడు విశాల్. విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని. ఈ సినిమాలో విశాల్ తో పాటు దర్శకుడు నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ సినిమాలో నటించారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. విశాల్ విభిన్న గెటప్స్ లో కనిపించి మెప్పించారు. ఇక మార్క్ ఆంటోని సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదలైన మార్క్ ఆంటోని సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించారు.
డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మార్క్ ఆంటోని ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
ఇక ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ స్ట్రీమింగ్ చేస్తుంది. నేటి నుంచి మార్క్ ఆంటోని సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో మార్క్ ఆంటోని సినిమా అందుబాటులో ఉంది. థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎట్టకేలకు మార్క్ ఆంటోని ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకులు ఖుష్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వ్యూస్ ను రాబడుతుందో చూడాలి.
View this post on Instagram
విశాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
విశాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..