AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ విశాల్

కోలీవుడ్ నటుడు విశాల్ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఎడమ చేయి, కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు దర్శకుడు. కాగా ఇటీవల ‘అయోగ్య’ మూవీ షూటింగ్‌లో గాయాలపాలైన పాలైన విశాల్.. ఆ గాయాలు మానకముందే సుందర్ సి సినిమాలో పాల్గొన్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రసుత్తం టర్కీలో జరుగుతుండగా.. అక్కడ విశాల్‌పై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఏటీవీ బైక్‌ను నడుపుతున్న విశాల్, కంట్రోల్ కోల్పోవడంతో కిందపడ్డాడు. దీంతో ఆయనకు తీవ్ర […]

షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ విశాల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2019 | 7:10 PM

Share

కోలీవుడ్ నటుడు విశాల్ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఎడమ చేయి, కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు దర్శకుడు.

కాగా ఇటీవల ‘అయోగ్య’ మూవీ షూటింగ్‌లో గాయాలపాలైన పాలైన విశాల్.. ఆ గాయాలు మానకముందే సుందర్ సి సినిమాలో పాల్గొన్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రసుత్తం టర్కీలో జరుగుతుండగా.. అక్కడ విశాల్‌పై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఏటీవీ బైక్‌ను నడుపుతున్న విశాల్, కంట్రోల్ కోల్పోవడంతో కిందపడ్డాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ విశాల్‌కు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు, ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. దీంతో సుందర్. సి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు. కాగా ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్