Vijayakanth: ఇలా చూస్తామనుకోలేదయ్యా.. కదల్లేని స్థితిలో విజయ కాంత్.. అభిమానుల కన్నీళ్లు.. వీడియో

డీఎండీకే అధినేత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని సతీమణి ప్రకటన విడుదల చేయడంతో ఫ్యాన్స్‌, పార్టీ కార్యకర్తలు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు విజయ కాంత్. డీఎండీకే పార్టీ జనరల్‌ కమిటీ సమావేశంలో కెప్టెన్‌ పాల్గొన్నారు. అయితే అక్కడ విజయ్‌ కాంత్ ను చూసి అభిమానులు డీఎండీకే కార్యకర్తలు షాక్‌ అయ్యారు

Vijayakanth: ఇలా చూస్తామనుకోలేదయ్యా.. కదల్లేని స్థితిలో విజయ కాంత్.. అభిమానుల కన్నీళ్లు..  వీడియో
Vijayakanth
Follow us
Basha Shek

|

Updated on: Dec 14, 2023 | 9:57 PM

కెప్టెన్‌ విజయ కాంత్‌ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వదంతులు వస్తున్నాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే రకరకాల కథనాలు, వార్తలు ప్రసారమయ్యాయి. వీటిని చూసి విజయ కాంత్‌ కుటుంబ సభ్యులు, అభిమానులు తల్లడిల్లిపోయారు. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని కెప్టెన్‌ సతీమణి ప్రేమలతా విజయ్‌ కాంత్‌ కొట్టి పారేశారు. ఆయన క్షేమంగా ఉన్నారని కొన్ని ఫొటోలు షేర్‌ చేసుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే డీఎండీకే అధినేత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని సతీమణి ప్రకటన విడుదల చేయడంతో ఫ్యాన్స్‌, పార్టీ కార్యకర్తలు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు విజయ కాంత్. డీఎండీకే పార్టీ జనరల్‌ కమిటీ సమావేశంలో కెప్టెన్‌ పాల్గొన్నారు. అయితే అక్కడ విజయ్‌ కాంత్ ను చూసి అభిమానులు డీఎండీకే కార్యకర్తలు షాక్‌ అయ్యారు. కెప్టెన్‌ ఆరోగ్య పరిస్థితిని చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందులో కెప్టెన్‌ విజయ్ కాంత్ కనీసం నిలబడే స్థితిలో కూడా లేరు. కేవలం కుర్చీకే పరిమితమయ్యారు. ఒకానొక సందర్భంలో చేతులు కూడా పైకి ఎత్తలేని స్థితిలో కనిపించారు. పక్కనున్న అభిమానులు, కార్యకర్తలే కెప్టెన్‌ రెండు చేతులు పైకెత్తితే కానీ విక్టరీ సింబర్‌ చూపించలేకపోయారు. ఈ దృశ్యాలను చూసి అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు తట్టుకోలేకపోయారు. దందడుకు మారుపేరైన కెప్టెన్‌ విజయ కాంత్ ను ఇలాంటి స్థితిలో చూడలేకపోతున్నామంటూ అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఈ సమావేశంలో డీఎండీకే పార్టీ అభివృద్ధికి సంబందించిన విషయాలను చర్చించారు. అలాగే 15 తీర్మానాలను ఆమోదించారు.  అందులో విజయకాంత్ ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

డీఎండీకే పార్టీ మీటింగ్ లో విజయ కాంత్..

కెప్టెన్ ను ఇలా చూడలేకపోతున్నాం..

కార్యకర్తల కన్నీళ్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!