AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ఈ బిక్కుబిక్కు జీవితం ఏమిటో..?”

కరోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ష‌ట్ డౌన్ మోడ్ లోకి తీసుకెళ్లింది. దీని దెబ్బ‌కు అన్ని రంగాలు కుదేల‌య్యాయి. అందులో మూవీ ఇండ‌స్ట్రీ కూడా ఒక‌టి. మూవీ, సీరియ‌ల్స్ షూటింగ్స్ పూర్తిగా బంద్ అవ్వ‌డంతో చిన్న న‌టీన‌టులు, సినిమా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ బిక్కుబిక్కు జీవితం ఏమిటో..?
Vennele Kishore
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2020 | 7:40 PM

Share

కరోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ష‌ట్ డౌన్ మోడ్ లోకి తీసుకెళ్లింది. దీని దెబ్బ‌కు అన్ని రంగాలు కుదేల‌య్యాయి. అందులో మూవీ ఇండ‌స్ట్రీ కూడా ఒక‌టి. మూవీ, సీరియ‌ల్స్ షూటింగ్స్ పూర్తిగా బంద్ అవ్వ‌డంతో చిన్న న‌టీన‌టులు, సినిమా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మ‌రోవైపు ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే న‌టుల‌కు..ఈ లాక్ డౌన్ స‌మ‌యాన్ని ఏం చెయ్యాలే అర్థం కావ‌డం లేదు. సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ఇంట‌రాక్ట్ అవ్వ‌డం వంటివి చేస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలు ప్ర‌భుత్వాలు స‌ షూటింగ్‌లకు అనుమతివ్వడంతో.. జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌ పనులు స్టార్ట్ చేస్తున్నారు.

దీనిలో భాగంగా ప్రముఖ టాలీవుడ్ క‌మెడియ‌న్ వెన్నెల కిశోర్‌ డబ్బంగ్‌ ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నామో తెలిసేలా ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో డబ్బింగ్‌ చెప్పడానికి ముందు రికార్డింగ్‌ మైక్‌, చుట్టుప‌క్క‌ల పరిసరాలను శానిటైజ్‌ చేశారు. దీనికి ‘‘లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ లబ్‌ డబ్బింగ్‌.. బిక్కబిక్కు జీవితం’’ అంటూ క్యాఫ్షన్ పెట్టారు.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..