AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: పవన్‏తో నా రిలేషన్ అలా ఉంటుంది.. మా ఇద్దరికి అదే కనెక్ట్ అయ్యింది.. వెంకటేశ్ కామెంట్స్..

విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు వెంకటేశ్. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Venkatesh: పవన్‏తో నా రిలేషన్ అలా ఉంటుంది.. మా ఇద్దరికి అదే కనెక్ట్ అయ్యింది.. వెంకటేశ్ కామెంట్స్..
Venkatesh, Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: Dec 29, 2024 | 8:35 PM

Share

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరో వెంకటేశ్ నటించిన లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో వెంకటేశ్ తోపాటు నిర్మాత సురేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి సందడి చేశారు. డిసెంబర్ 27 నుంచి ఈ ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలోనే బాలయ్య అడిగిన ప్రశ్నలు, వెంకీమామను చెప్పిన ఆన్సర్స్ పై అందరికీ ఆసక్తి నెలకొంది.

ఈ ఎపిసోడ్ లో చాలా అంశాల గురించి మాట్లాడారు వెంకటేశ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నీ రిలేషన్ ఎలా ఉంటుందని బాలయ్య అడగ్గా.. వెంకటేశ్ మాట్లాడుతూ.. “సినిమాల కంటే ముందే పవన్ తో నాకు పరిచయం ఉంది. మా ఇంటికి ఎక్కువగా వచ్చేవాడు. అప్పట్లో నా దగ్గర లేజర్ డిస్కులు ఉండేవి. వాటి కోసమే పవన్ మా ఇంటికి వచ్చేవాడు. మేమిద్దరం భక్తి భావంతో కనెక్ట్ అయ్యాం. ఇద్దరికీ భక్తి ఎక్కువ. ఇద్దరం ఎక్కువ సైలెంట్ గా ఉంటాము. ఆ సైలెంట్ లోనే ఒకరికొకరు అర్థం చేసుకుంటాం ” అని చెప్పుకొచ్చారు.

అలాగే మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. “ఇటీవలే మహేష్ కు మెసేజ్ చేశాను. పూలకుండీ ఎందుకు తన్నావు అని కానీ రిప్లై ఇవ్వలేదు. మహేష్ అందిరికీ గౌరవం ఇస్తాడు. ఆ సినిమా సమయంలో ఒకరికొకరు బాగా దగ్గరయ్యాం. నిజమైన అన్నదమ్ముల్లాగే చేశాము. ఇప్పుడు కూడా కలవకపోయినా ఎప్పుడన్నా కలిస్తే నా చిన్న తమ్ముడిలా అనిపిస్తాడు ” అని అన్నారు. ప్రస్తుతం వెంకటేశ్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గురించి చెప్పిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ. 150కోట్లు తగలేశారు.. పరమచెత్త సినిమా తీశారు..
రూ. 150కోట్లు తగలేశారు.. పరమచెత్త సినిమా తీశారు..
జనవరి 28, 29తేదీల్లో జరిగే JEE Main పరీక్షల అడ్మిట్ కార్డుల లింక్
జనవరి 28, 29తేదీల్లో జరిగే JEE Main పరీక్షల అడ్మిట్ కార్డుల లింక్
ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో
ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో
మేషరాశిలో శని.. ఈ రాశుల వారికి ఆకస్మిక లాభాలు, శుభవార్తలు వింటారు
మేషరాశిలో శని.. ఈ రాశుల వారికి ఆకస్మిక లాభాలు, శుభవార్తలు వింటారు
ద్రాక్ష పండ్లతో గుండె పోటుకు చెక్.. అది ఎలానో చూసెయ్యండి!
ద్రాక్ష పండ్లతో గుండె పోటుకు చెక్.. అది ఎలానో చూసెయ్యండి!
యూరిక్ యాసిడ్ తగ్గించే ఫ్రూట్స్ ఇవే.. తింటే ఆ నొప్పులన్నీ మాయం
యూరిక్ యాసిడ్ తగ్గించే ఫ్రూట్స్ ఇవే.. తింటే ఆ నొప్పులన్నీ మాయం
రైల్వే స్టేషన్‌లలో కేవలం రూ.100 లగ్జరీ రూమ్స్‌.. బుక్‌ చేయడం ఎలా?
రైల్వే స్టేషన్‌లలో కేవలం రూ.100 లగ్జరీ రూమ్స్‌.. బుక్‌ చేయడం ఎలా?
ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం.. హైలెట్ ఏమిటో తెలుసా ??
ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం.. హైలెట్ ఏమిటో తెలుసా ??
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..
ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..
ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..