AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సామ్‌ హెల్త్‌ కండీషన్‌పై స్పందించిన వెంకటేశ్‌ కూతురు.. నీలో ఆ శక్తి దాగి ఉందంటూ..

హీరో వెంకటేశ్‌ కూతురు అశ్రిత దగ్గుబాటి   సామ్‌ అనారోగ్యంపై స్పందించింది. 'నీలో నీకు తెలియనంతా గొప్ప శక్తి ఉంది.. నీ కోసం అనంతమైన ప్రేమను పంపుతున్నాను' అంటూ ఆశ్రిత తెలిపింది.

Samantha: సామ్‌ హెల్త్‌ కండీషన్‌పై స్పందించిన వెంకటేశ్‌ కూతురు.. నీలో ఆ శక్తి దాగి ఉందంటూ..
Aashritha, Samantha
Basha Shek
|

Updated on: Oct 31, 2022 | 11:06 AM

Share

ప్రముఖ హీరోయిన్‌ సమంత మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దీనికి చికిత్స తీసుకుంటోన్న సామ్‌ ఇటీవలే ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో టాలీవుడ్‌ మొత్తం షాకైంది. సెలబ్రిటీలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పడిలేచిన కెరటంలా ఆమె తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ‘డియర్ సామ్.. నువ్వు చాలా స్ట్రాంగ్, త్వరగా కోలుకుంటావని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌, అక్కినేని అఖిల్‌, సుశాంత్, మెగా బ్రదర్‌ నాగబాబు, శ్రియా, రాశిఖన్నా, సుస్మిత కొణిదెల, జాన్వీకపూర్‌, కియారా అద్వానీ, జెనీలియా, హన్సిక, మంచులక్ష్మి, ప్రగ్యాజైస్వాల్‌, కృతిసనన్‌, విమలారామన్‌ తదితరులు సామ్‌కు అండగా నిలిచారు. ధైర్యంగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ లవ్‌ అండ్‌ హార్ట్‌ ఎమోజీలతో సామ్‌ పోస్టుకు కామెంట్లు పెట్టారు. తాజాగా హీరో వెంకటేశ్‌ కూతురు అశ్రిత దగ్గుబాటి   సమంత అనారోగ్యంపై స్పందించింది. ‘నీలో నీకు తెలియనంతా గొప్ప శక్తి ఉంది.. నీ కోసం అనంతమైన ప్రేమను పంపుతున్నాను’ అంటూ ఆశ్రిత తెలిపింది.

కాగా అక్కినేని కుటుంబానికి చెందిన అఖిల్‌, సుశాంత్‌ సామ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ‘ ప్రపంచంలోని శక్తి, సత్తా, ప్రేమ అంతా కూడా నీకు రావాలి డియర్ సామ్ అంటూ రెడ్ హార్ట్ సింబల్‌ను షేర్ చేశాడు అఖిల్‌. ఇక సుశాంత్ అయితే ‘ ఈ ప్రపంచంలోని శక్తి, బలం అంతా నీదరికి చేరాలి.. నువ్ దీన్ని అధిగమించగలవ్ సామ్’ అని అండగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!