AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kondapolam: ఓటీటీలోకి వచ్చేసిన ‘కొండపొలం’.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతోందంటే..

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం 'కొండపొలం'. వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు

Kondapolam: ఓటీటీలోకి వచ్చేసిన 'కొండపొలం'.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతోందంటే..
Basha Shek
|

Updated on: Dec 09, 2021 | 7:40 PM

Share

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కోట శ్రీనివాసరావు, సాయిచంద్‌, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 8 న ప్రేక్షకుల ముందుకు విచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఇంజనీరింగ్‌ చదివిన ఓ యువకుడు పట్టణంలో ఉద్యోగం తెచ్చుకోలేక ఇంటికి తిరిగి రావడం, భయపడుతూనే కొండపొలం వెళ్లడం, అక్కడ జరిగిన సంఘటనలతో మానసికంగా ఎలా బలంగా మారాడు? యూపీఎస్సీ పరీక్షల్లో ఐఎఫ్‌ఎస్‌కు ఎలా ఎంపికయ్యాడన్నదే ఈ సినిమా కథ. నిరుద్యోగ యువకుడి పాత్రలో వైష్ణవ్‌ తేజ్‌ ఆకట్టుకుంది. దసరాకు థియేటర్లలో సందడి చేసిన ‘కొండపొలం’ సినిమా ఇప్పుడు డిజిటల్ మాధ్యమాల్లో అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి థియేటర్లలో ‘కొండపొలం’ మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసేయండి మరి.

Also Read:

Rana Daggubati’s 1945: రానా హీరోగా ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే..

Mahesh babu cine journy: మహేష్‌ 42 ఏళ్ల సినీ ప్రస్థానం.. వైరల్ అవుతున్న మహేష్ డీపీ..(వీడియో)

Genelia Deshmukh: సెకండ్ ఇన్నింగ్స్‌ షురూ చేసిన హాసినీ.. మరాఠీ చిత్రం కోసం మళ్లీ మేకప్‌ వేసుకోనున్న జెనీలియా..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై