Ranga Ranga Vaibhavanga Teaser: రంగ రంగ వైభవంగా టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ప్రేమకథ..

లవ్.. రొమాన్స్.. యాక్షన్ సంబంధించిన అంశాలతో టీజర్ విడుదల చేశారు.. ఇందులో వైష్ణవ్ మరింత స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నాడు..

Ranga Ranga Vaibhavanga Teaser: రంగ రంగ వైభవంగా టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ప్రేమకథ..
Ranga Ranga Vaibhavanga
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 27, 2022 | 12:19 PM

ఉప్పెన సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోగా అరంగేట్రం చేశాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej).. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకున్నాడు.. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం రంగ రంగ వైభవంగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గిరీశాయ ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వైష్ణవ్ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.. లవ్.. రొమాన్స్.. యాక్షన్ సంబంధించిన అంశాలతో టీజర్ విడుదల చేశారు.. ఇందులో వైష్ణవ్ మరింత స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ల‌వ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజ‌ర్‌, పాట‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ మూవీ అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి రంగ రంగ వైభవంగా సినిమాను జూలై 1 భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు