AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాన్స్ జెండ‌ర్ పాత్ర‌లో టాప్ హీరోయిన్ !

' శుధ్ దేశీ రొమాన్స్' చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసింది అందాల తార వాణీక‌పూర్. ఆ త‌ర్వాత‌ నాని సరసన త‌మిళ సినిమా 'ఆహా క‌ళ్యాణం'లో మెరిసింది.

ట్రాన్స్ జెండ‌ర్ పాత్ర‌లో టాప్ హీరోయిన్  !
Ram Naramaneni
|

Updated on: Oct 22, 2020 | 6:40 PM

Share

‘ శుధ్ దేశీ రొమాన్స్’ చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసింది అందాల తార వాణీక‌పూర్. ఆ త‌ర్వాత‌ నాని సరసన త‌మిళ సినిమా ‘ఆహా క‌ళ్యాణం’లో మెరిసింది. ప్రజంట్ ఈ ముద్దుగుమ్మ అక్ష‌య్ కుమార్ తో ‘బెల్ బాట‌మ్’ మూవీలో న‌టిస్తోంది. కాగా ఆయుష్మాన్ ఖురానా న‌టిస్తోన్న నూతన చిత్రం ‘చండీగ‌ఢ్ క‌రే ఆశిఖీ’లో ఈ భామ ఛాలెంజింగ్ రోల్ లో క‌నిపించ‌నుందని తెలుస్తోంది.  ట్రాన్స్ జెండ‌ర్ పాత్ర‌ ఈమె నటించబోతుందట.

ట్రాన్స్ జెండ‌ర్ తో ప్రేమ‌లో ప‌డ్డ వ్య‌క్తిగా ఆయుష్మాన్ క‌నిపిస్తాడని సమాచారం. కాగా ఎప్పుడూ కొత్తద‌నం ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది వాణీక‌పూర్‌. కాగా ఇప్పటివరకు పలువురు హీరోలు ట్రాన్స్‌జెండర్ పాత్రల్లో నటించడం చూశాం. మరి వాణీ ఆ పాత్రలో ఎంత బాగా మెప్పిస్తుందో చూడాలి..  వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ ఢిల్లీ బ్యూటీ ర‌ణ్ బీర్ క‌పూర్, సంజ‌య్ ద‌త్ న‌టిస్తోన్న ‘షంషేరా’ చిత్రంలో కూడా నటిస్తోంది.

Also Read :

“వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్

పిడుగులు పడి ఒకరి మృతి, 26 మందికి గాయాలు

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..