AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అంటే పిచ్చి.. సీరియల్ నటి క్రేజీ కామెంట్స్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్ రష్మిక పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు .

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అంటే పిచ్చి.. సీరియల్ నటి క్రేజీ కామెంట్స్
Vijay Deverakonda
Rajeev Rayala
|

Updated on: Apr 21, 2026 | 1:23 PM

Share

స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా రాణిస్తున్నాడు ఈ కుర్ర హీరో.. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు ఇటీవలే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇటీవలే వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ ఇద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు మరోసారి కలిసి రణబలి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటు విజయ్ ఇటీవలే హాయ్ నాన్న దర్శకుడితో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు.

మూగ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకురావడం పిచ్చితనం అన్నారు.. అందం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు

అటు రష్మిక కూడా తన సినిమాలతో యమా బిజీగా ఉంది. ఈ చిన్నది పాన్ ఇండియా లెవల్ లో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఓ సీరియల్ హీరోయిన్ విజయ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండకు కిస్ ఇస్తాను అంటూ చెప్పి షాక్ ఇచ్చింది ఆ నటి.. ఆమె ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్య అలియాస్ దీపికా రంగరాజు. ఈ చిన్నది ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే.. అవమానాలు ఎదుర్కొందన్న దర్శకుడు

సీరియల్స్ లో సైలెంట్ పాత్రలో కనిపించే ఆమె బయట మాత్రం ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఎప్పుడూ చలాకీగా మాట్లాడుతూ అల్లరి చేస్తూ సందడి గా ఉంటుంది దీపికా.. కాగా దీపికా ఓ షోకు గెస్ట్‌గా వెళ్లింది.ఈ షోలో ఆమె మాట్లాడుతూ తనకు నాగార్జున, విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండతో కిస్ సీన్ సీన్ చేయాల్సి వస్తే చేస్తారా అనే ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా.. విజయ్ అంటే చాలా ఇష్టం.. ఛాన్స్ వస్తే కిస్ చేస్తాను అంటూ సరదగా చెప్పుకొచ్చింది. రష్మిక కంటే తానే బాగా కిస్ చేస్తాను అని దీపికా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి కామెంట్స్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఆయన్ని ఇలా చూస్తే ప్రాణం చివ్వుక్కుమంది..! నడవలేని స్థితిలో లెజెండ్రీ డైరెక్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?