AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రణరంగం ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ లైవ్!

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్స్‌గా, సుధీర్ వర్మ దర్శకత్వంలో, పిడివి ప్రసాద్ సమర్పణలో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా.. ‘రణరంగం’.. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌ అండ్ లిరికల్ సాంగ్స్‌కి, ‘పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్’ వీడియో సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా నేడు రణరంగం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది. ఈ వేడుకకు త్రివిక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా రణరంగం థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల […]

రణరంగం ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ లైవ్!
Ram Naramaneni
|

Updated on: Aug 04, 2019 | 7:19 PM

Share

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్స్‌గా, సుధీర్ వర్మ దర్శకత్వంలో, పిడివి ప్రసాద్ సమర్పణలో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా.. ‘రణరంగం’.. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌ అండ్ లిరికల్ సాంగ్స్‌కి, ‘పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్’ వీడియో సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా నేడు రణరంగం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది. ఈ వేడుకకు త్రివిక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా రణరంగం థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చెయ్యనున్నారు. శర్వానంద్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు.

Follow Us
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో