Trisha: అందం అద్భుతంగా మారడమంటే ఇదేనేమో.. విశ్వంభర నుంచి త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్..

ఇటీవలే షూటింగ్ సెట్ లో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. స్టాలిన్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. చాలా సంవత్సరాల తర్వాత చిరు నుంచి వస్తోన్న భారీ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ కోసం ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు త్రిష బర్త్ డే కావడంతో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Trisha: అందం అద్భుతంగా మారడమంటే ఇదేనేమో.. విశ్వంభర నుంచి త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్..
Trisha
Follow us

|

Updated on: May 04, 2024 | 2:03 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా విశ్వంభర. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టా్ర్ట్ అయ్యింది. ఇందులో చిరు జోడిగా త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ సెట్ లో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. స్టాలిన్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. చాలా సంవత్సరాల తర్వాత చిరు నుంచి వస్తోన్న భారీ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ కోసం ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు త్రిష బర్త్ డే కావడంతో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

త్రిషకు బర్త్ డే విషెస్ తెలుపుతూ విశ్వంభరలో ఆమె లుక్ రివీల్ చేశారు. ఇక తాజాగా విడుదలైన పోస్టర్ లో త్రిష లుక్ మాత్రం అద్భుతంగా ఉందనే చెప్పాలి. అందం మరింత అద్భుతంగా మారితే ఇలాగే ఉంటుందేమో అన్నట్లుగా కనిపిస్తుంది. రెడ్ లెహంగాలో మెడలో భారీ ఆభరణాలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో త్రిష మరోసారి అందం, అభినయంతో కట్టిపడేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో బ్యాగ్రౌండ్ లో సినిమా మార్క్, పంచభూతాల నక్షత్రం డిజైన్ తో చూసిన వెంటనే అబ్బురపరిచేలా కనిపిస్తుంది. ఈ సినిమాలో త్రిష పాత్రి చాలా ప్రత్యేకంగ ఉంటుందని తెలుస్తోంది. ఇక త్రిష లేటేస్ట్ పోస్టర్ పై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇదే కాకుండా తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్