AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలిన గాయాలకు ఈ పలావ్ కడుపు నిండా తింటే మాయం.. మళ్ళీ చర్మానికి నిగారింపు తెచ్చేది ఇదే

కాలిన గాయాలకు ఏవేవో తినే బదులు ఈ పలావ్ తింటే త్వరగా మానిపోతాయి అంతేకాదు మళ్ళీ చర్మానికి నిగారింపు కూడా తెస్తుంది. ఇది వరకు రోజుల్లో ఇదే తినేవాళ్లు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 19, 2026 | 5:15 PM

Share
కాలిన గాయాలకు  ఏవేవో తినే బదులు ఈ పలావ్ తింటే త్వరగా మానిపోతాయి అంతేకాదు మళ్ళీ చర్మానికి నిగారింపు కూడా తెస్తుంది. ఇది వరకు రోజుల్లో ఇదే తినేవాళ్లు. మీరు కూడా మీ ఇంట్లో  ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కాలిన గాయాలకు ఏవేవో తినే బదులు ఈ పలావ్ తింటే త్వరగా మానిపోతాయి అంతేకాదు మళ్ళీ చర్మానికి నిగారింపు కూడా తెస్తుంది. ఇది వరకు రోజుల్లో ఇదే తినేవాళ్లు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
మిల్లెట్స్ ను చాలా మంది తక్కువ చేసి చూస్తారు కానీ , ఇవే ఆరోగ్యానికి ఎంతో బలం. వీటిని మీరు బ్రేక్ ఫాస్ట్ లోకి అయినా , భోజనంలాగా అయినా దీనిని తీసుకోవచ్చు. మిల్లెట్స్ లో కొర్రలు ప్రత్యేకమైనవి. వీటిలో బాడీకి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. కాబట్టి, మీరు వీటిని పలావ్ కూడా చేసుకుని తినొచ్చు అంత రుచిగా ఉంటాయి.

2 / 5

కొర్రలు పలావ్ : మీరు ముందుగా కొర్రలను రెండు బాగా  కడిగి నానబెట్టాలి. ఆ తరవాత పాన్‌లో కొద్దిగా నూనె,  నెయ్యి వేసి అది వేడి అయ్యాక దీనిలో  జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి బాగా వేగనివ్వాలి . కొద్దీ సేపటి తరవాత కట్ చేసిన ఉల్లిపాయ, ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

3 / 5
ఇప్పుడు కొద్దీ సేపటి తరవాత  కొర్రలను దీనిలో  వేసి మంచిగా  బాగా కలపాలి. ఇంకా దీనిలో  రెండు కప్పుల నీరు, సరిపడా  ఉప్పు వేసి మూత పెట్టి, మీడియం  మంటపై కొర్రలు మెత్తగా అయ్యే వరకు  10 నిమిషాల పాటు పొయ్యి మీదే ఉంచి బాగా  ఉడికించాలి. చివర్లో  కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా  వేసి  కలపాలి. అంతే కొర్రల పులావ్ రెడీ

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us