Celebrity Social Look: కీర్తి సురేష్ చిరునవ్వులు.. అను అందాల రాజసమే.. మాళవిక వయ్యారాలు..

|

Nov 14, 2023 | 6:30 PM

ఇక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మాళవిక లెహాంగాలో కట్టిపడేసింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ కోసం భూటాన్‏లో ఉన్న సమంత.. తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్ చేస్తుంది. ఇలాగే నిహారిక తన జీవితంలో ఉన్న ముఖ్యమైన స్నేహితులకు ప్రేమలేఖ రాసింది. బ్లాక్ శారీలో ప్రగ్యా వయ్యారాలు.. సిల్వర్ ట్రెడిషనల్ లుక్ లో మంత్రముగ్దులను చేసింది శ్రీలీల. దీపావళి పండగ సెలబ్రెషన్స్ లో టాలీవుడ్ టూ బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: కీర్తి సురేష్ చిరునవ్వులు.. అను అందాల రాజసమే.. మాళవిక వయ్యారాలు..
Celebrity Socilal Look
Follow us on

దీపావళి పండగ సందడి ముగిసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం మన తారల వెలుగులు కట్టిపడేస్తున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా మెరిసిపోతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పసుపు రంగు అద్దాల చీరలో చిరునవ్వులు చిందిస్తూ మెరిసిపోయింది. ఇక ఇప్పుడు జపాన్ మూవీ హిట్ తో ఫుల్ జోష్ మీదున్న హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ చీరకట్టులో అందం యువరాణిలా కనిపిస్తోంది. ఇక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మాళవిక లెహాంగాలో కట్టిపడేసింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ కోసం భూటాన్‏లో ఉన్న సమంత.. తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్ చేస్తుంది. ఇలాగే నిహారిక తన జీవితంలో ఉన్న ముఖ్యమైన స్నేహితులకు ప్రేమలేఖ రాసింది. బ్లాక్ శారీలో ప్రగ్యా వయ్యారాలు.. సిల్వర్ ట్రెడిషనల్ లుక్ లో మంత్రముగ్దులను చేసింది శ్రీలీల. దీపావళి పండగ సెలబ్రెషన్స్ లో టాలీవుడ్ టూ బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.

కీర్తి సురేష్ చిరునవ్వులు..

ఇవి కూడా చదవండి

మాళవిక వయ్యారాలు..

అను ఇమ్మాన్యుయేల్ బ్యూటీఫుల్..

సమంత భూటాన్ ఫోటోస్..

శ్రీలీల మెరుపులు..

సారా అలీ ఖాన్ క్రేజీ పిక్స్..

ప్రగ్యా జైస్వాల్ లేటేస్ట్ ఫోటోస్..

నిహారిక ప్రేమలేఖలు..

దివీ క్రేజీ వీడియో..

నివేదా పేతురాజ్ ఫోటోస్..

నుపూర్ సనన్ లేటేస్ట్ క్లిక్స్..

శారీలో సోనాల్ చౌహాన్..


అనసూయ దీపావళి సెలబ్రెషన్స్..

అవికా లేటేస్ట్ ఫోటోస్..

హెబ్బా లుక్స్..

ఊర్వశీ రౌతేలా ఫోటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.