
సోషల్ మీడియాలో సెలబ్రెటీస్ చేసే సందడి గురించి తెలిసిందే. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోషూట్స్, రీల్స్, వెకేషన్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ సమంత వెనీస్లో ఎంజాయ్ చేస్తుంది. అలాగే దుబాయ్ లో చీరకట్టులో మరింత అందంగా మెరిసిపోయింది రష్మిక మందన్నా. బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోషూట్ అదిరింది. అలాగే పట్టుచీరలో పుత్తడి బొమ్మగా ముస్తాబయ్యింది దక్ష నగార్కర్. ఇక హీరోయిన్ అమృతా అయ్యార్, సిమ్రాన్ చౌదరి, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, ఐశ్వర్య మీనన్ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేశారు. ఈ సినీతారల సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కెయ్యండి..
ఇటలీలలో ఎంజాయ్.. కలగా ఉందంటున్న సమంత..
దుబాయ్ లో రష్మిక.. చీరకట్టులో మెరిసిపోయింది..
బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోస్..
సింగర్ గా మారిన అల్లు అర్జున్..
పట్టు చీరలో హీరోయిన్ దక్ష నగార్కర్..
హీరోయిన్ అమృతా అయ్యార్ లేటేస్ట్ ఫోటోస్..
సిమ్రాన్ చౌదరీ క్రేజీ చూపులు..
రకుల్ ప్రీత్ సింగ్ లేటేస్ట్ ఫోటో..
ఐశ్వర్య మీనన్ గ్లామర్ ఫోజులు..
కీర్తి సురేష్ పిక్స్..
పారిస్ లో శ్రీనిధి శెట్టి…
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.