Celebrity Social Look: పూరి న్యూలుక్.. సమంత కొత్త పోస్ట్.. దీపికా స్టన్నింగ్ లుక్స్ అదుర్స్..

కొద్ది రోజులుగా చీరకట్టులో క్రేజీ స్టిల్స్ ఇస్తున్న సామ్.. ఇప్పుడు బ్లాక్ శారీలో కట్టిపడేసింది. ఈషా రెబ్బా, జాన్వీ కపూర్, అదితి రావు హైదరీ, ప్రియాంక అరుళ్ మోహన్ తమ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట పంచుకున్నారు. పట్టుచీరలో మెలిమి బంగారంలా మెరిసిపోయింది హీరోయిన్ ప్రణీత సుభాష్. అలాగే లియో సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న త్రిష.. మరోసారి రెడ్ కలర్ శారీలో మైమరపించింది. ఇంకా టాలీవుడ్ టూ బాలీవుడ్, కోలీవుడ్ తారలు పంచుకున్న సోషల్ మీడియా విషయాలపై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: పూరి న్యూలుక్.. సమంత కొత్త పోస్ట్.. దీపికా స్టన్నింగ్ లుక్స్ అదుర్స్..
Celebrity Social Look

Updated on: Nov 02, 2023 | 6:09 PM

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక ఇన్నాళ్లు బొద్దుగా ఉన్న హీరోయిన్ రాశి ఖన్నా ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ క్యూట్ పిక్ నెట్టింట వైరలవుతుంది. కొద్ది రోజులుగా చీరకట్టులో క్రేజీ స్టిల్స్ ఇస్తున్న సామ్.. ఇప్పుడు బ్లాక్ శారీలో కట్టిపడేసింది. ఈషా రెబ్బా, జాన్వీ కపూర్, అదితి రావు హైదరీ, ప్రియాంక అరుళ్ మోహన్ తమ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట పంచుకున్నారు. పట్టుచీరలో మెలిమి బంగారంలా మెరిసిపోయింది హీరోయిన్ ప్రణీత సుభాష్. అలాగే లియో సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న త్రిష.. మరోసారి రెడ్ కలర్ శారీలో మైమరపించింది. ఇంకా టాలీవుడ్ టూ బాలీవుడ్, కోలీవుడ్ తారలు పంచుకున్న సోషల్ మీడియా విషయాలపై ఓ లుక్కెయ్యండి.

పట్టుచీరలో ప్రణీత సుభాష్..

త్రిష లేటేస్ట్ ఫోటోస్..

సమంత కొత్త స్టిల్స్..

దీపికా మెరుపులు..

పూరి జగన్నాథ్ న్యూలుక్..

ఆకాంక్ష సింగ్ లేటేస్ట్ ఫోటోస్..

మిస్సవుతున్న ఈషా రెబ్బా..

అమైరా దస్తూర్ క్రేజీ పిక్స్..

రాశి ఖన్నా క్యూట్ లుక్స్..

అదితి రావు హైదరీ ఫోటోస్..

ప్రియాంక అరుళ్ మోహన్ స్టిల్స్..

ప్రణవి మానుకొండ ఫోటోస్..

చారల డ్రెస్ లో శ్రీలీల..

భర్తతో హన్సిక..

జాన్వీ కపూర్ కొత్త వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.