AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drugs Case: ఈడీ ఆఫీసుకు చేరుకున్న ఛార్మి.. కార్యాలయం దగ్గర బౌన్సర్ల హంగామా..

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ వేగవంతం చేసింది ఈడీ. ఈ కేసులో భాగంగా ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏ను విచారించిన సంగతి తెలిసిందే

Tollywood Drugs Case: ఈడీ ఆఫీసుకు చేరుకున్న ఛార్మి.. కార్యాలయం దగ్గర బౌన్సర్ల హంగామా..
Charmi Tollywood Drugs Case
Rajitha Chanti
|

Updated on: Sep 02, 2021 | 10:58 AM

Share

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ వేగవంతం చేసింది ఈడీ. ఈ కేసులో భాగంగా ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏ను విచారించిన సంగతి తెలిసిందే. ఈరోజు హీరోయిన ఛార్మిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం ఛార్మి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఛార్మి తో పాటు విచారణకు ఆమె చార్టెడ్ అకౌంటెంట్ సతీష్ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఈడీ కార్యాలయం ముందు ఛార్మి బౌన్సర్లు హంగామా  ‏చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రైవేట్ బౌన్సర్స్‏ను ఛార్మి నియమించుకున్నారు. దాదాపు 15 మంది బౌన్సర్లు ఈడీ కార్యాలయం ఉండడం గమనార్హం.. ఈరోజు ఛార్మి బ్యాంక్ అకౌంట్స్‏ను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. డ్రగ్స్‌ కేసులో ప్రశ్నలు సంధించడంతో పాటు బ్యాంక్‌ లావాదేవీల వివరాలపై ఆరా తీయనున్నారు ఈడీ అధికారులు.

అటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌ అప్రూవర్‌గా మారడంతో పలువురు టాలీవుడ్‌ నటీనటుల పేర్లు బయటకి వచ్చాయి. కెల్విన్ సెల్ ఫోన్ లో సినిమా వాళ్ళ పేర్లను గుర్తించిన అధికారులు. ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు. ఛార్మి పేరుని దాదా పేరుతో కెల్విన్ సేవ్ చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. దాదా పేరుతో ట్రాన్సాక్షన్స్ గుర్తించారు ఈడీ అధికారులు. మరికాసేపట్లో విచారణ మొదలు పెట్టనున్నారు. ఇవాళ ఛార్మిపై ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది ? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్‌, ఛార్మి నిర్మాతలుగా కొన్ని సినిమాలు నిర్మించారు. దీంతో ఇద్దరి బ్యానర్లకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఛార్మి తనకు సంబంధించిన రెండు బ్యాంక్ అకౌంట్స్ వివరాలను ఈడీ అధికారులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  2015 నుంచి 2018 వరకు ట్రాంజక్షన్స్ వివరాలను ఈడీ అధికారులకు ఛార్మి ఇచ్చినట్లుగా సమాచారం.

Also Read: Pawan Kalyan: పది మంది మేలు కోసం ప్రతిక్షణం పరితపించే నిప్పు కణం కళ్యాణ్.. పవన్ పై చిరు భావోద్వేగ పోస్ట్..

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ.. ఈరోజు ఈడీ ముందుకు హీరోయిన్ ఛార్మి..

Pawan Kalyan First Movie: సినీ రంగంలో ‘పవన్’ మొదటి ఎంట్రీ.. ‘లెజెండరీ డైరెక్టర్’ సినిమాతో అన్న విషయం మీకు తెలుసా..!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై