Satya Krishnan: నటి సత్య కృష్ణన్ కూతురిని చూశారా..? హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తోన్న అనన్య.. లేటేస్ట్ ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ నటి సత్యకృష్ణన్ గురించి తెలుగు ఆడియెన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దాదాపు 60 కి పైగా సినిమాల్లో ఆమె యాక్ట్ చేసింది. అందం, అభినయంతో మంచి పాత్రలు పోషించింది. హీరోయిన్ ఫీచర్స్ ఉన్న ఆమె ఎందుకో ఏమో కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయింది.

Satya Krishnan: నటి సత్య కృష్ణన్ కూతురిని చూశారా..? హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తోన్న అనన్య.. లేటేస్ట్ ఫోటోస్ వైరల్..
Satya
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 20, 2024 | 6:17 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, సహయ నటిగా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది నటి సత్య కృష్ణన్. తెలుగులో దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆనంద్, బొమ్మరిల్లు, సామాన్యుడు, రెడీ, దూకుడు, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే, ఆడవాళ్లు మీకు జోహర్లు వంటి హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే ఇటీవలే ఓటీటీలో సూపర్ సక్సెస్ అయిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లోనూ నటించింది. నటి సత్య కృష్ణన్ వాయిస్ లో ఉన్న బేస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన సత్య కృష్ణన్.. ఇప్పుడు ఆడపాడదపా చిత్రాల్లో నటిస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా సత్య కృష్ణన్ కూతురు గురించి ఇప్పుడు నెటిజన్స్ ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ అమ్మాయి త్వరలోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది.

నటి సత్య కృష్ణన్ కూతురి పేరు అనన్య కృష్ణన్. ఇప్పటికే తెలుగులో గ్యాంగ్ స్టర్ గంగరాజు చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఊ అంటావా మావ ఊహు అంటావా మావ అనే సినిమాలో కనిపించింది. అయితే ఇప్పుడు మెయిన్ హీరోయిన్‏గా వెండితెరపై సందడి చేయబోతుంది. జబర్దస్థ్ రాకేష్ హీరోగా నటిస్తున్న కేసీఆర్ చిత్రంలో అనన్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతోనే వెండితెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది అనన్య. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.

ఇది చదవండి : OTT Movie: అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. మైథిలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

అయితే ఈసినిమా తర్వాత అనన్యకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏమేరకు అవకాశాలు వస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అనన్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అనన్యకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!