AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20ఏళ్ల క్రితం వచ్చింది.. ఇప్పటికీ అదే ఊపు.. కుర్రాళ్ల తెగ పాడుకుంటున్న పాట ఇదే

కొన్ని సినిమా పాటలను ఎప్పటికీ మరవలేం. ముఖ్యంగా కొన్ని ప్రేమకథా చిత్రాల్లోని పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఆ పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో అయితే కొన్ని ఓల్డ్ సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి.

20ఏళ్ల క్రితం వచ్చింది.. ఇప్పటికీ అదే ఊపు.. కుర్రాళ్ల తెగ పాడుకుంటున్న పాట ఇదే
Song
Rajeev Rayala
|

Updated on: Aug 18, 2026 | 9:59 AM

Share

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేస్తుంటాయి. ఇప్పటికే మన తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. సినిమాలతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమా పాటలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిపోతుంటాయి. కొన్నిపాటలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టావు. అలాగే కొన్ని పాటలు ప్రేక్షకులను చాలా ప్రభావితం చేస్తుంటాయి. సినిమా పాటలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. ఇది డబ్బింగ్ సినిమా పాట అయినప్పటికీ ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయింది. 20ఏళ్ల క్రితం ఓ ఊపు ఊపింది ఈ సాంగ్.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

ఇప్పటికీ ప్రేమికులు ముఖ్యంగా కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న పాట ఇది. ఆ పాట మరేదో కాదు గజినీ సినిమాలోని సాంగ్. తమిళ్ మూవీ అయిన గజినీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో ఒకమారు కలిసిన అందం సాంగ్ చాలా స్పెషల్. ఈ సాంగ్ అప్పట్లో ఓ ఊపుఊపింది. లవర్స్ తెగ పాడుకున్నారు ఈపాటను.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

సూర్య, ఆసిన్ జంటగా నటించిన గజినీ సినిమాతమిళ్ లో తెరకెక్కి.. తెలుగులోనూ డబ్ అయ్యింది. రెండు భాషల్లోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ గా నిలిచింది. సినిమాలో సాంగ్స్ తో పాటు సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియన్స్ ను కట్టిపడేసింది. లవ్ థీమ్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో వచ్చే మ్యూజిక్ కూడా కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలోని సాంగ్ పై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us