Ram Charan: రంగస్థలంలో రామ్ చరణ్ చెల్లెలు ఇప్పుడు ఎంత అందంగా మారిందో చూడండి
ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా చరణ్ నటన గురించే చెప్పాలి. ఈ సినిమాలో చెవులు సరిగ్గా వినపడని చిట్టి బాబు పాత్రలో నటించి మెప్పించారు మెగా పవర్ స్టార్. ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత మరోసారి తన బెస్ట్ తో అలరించింది. రంగస్థలం సినిమా చరణ్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు.. కలెక్షన్ పరంగానూ రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు.
సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూవీ రంగస్థలం. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా చరణ్ నటన గురించే చెప్పాలి. ఈ సినిమాలో చెవులు సరిగ్గా వినపడని చిట్టి బాబు పాత్రలో నటించి మెప్పించారు మెగా పవర్ స్టార్. ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత మరోసారి తన బెస్ట్ తో అలరించింది. రంగస్థలం సినిమా చరణ్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు.. కలెక్షన్ పరంగానూ రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ఆయన విలనిజం నిజంగా వణుకు పుట్టించింది.
అంతేకాదు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సిస్టర్ గా నటించిన చిన్నది గుర్తుందా..? చేసింది చిన్న పాత్రే అయినా తన పరిధిలో నటించి మెప్పించింది. ఆమె పేరు అన్ని. చాలా సినిమాల్లో ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. మహేష్ బాబు అతిథి, నాగార్జున రాజన్న, చిరంజీవి స్టాలిన్ ఇలా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాగే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెల్లెలిగా కనిపించింది.
ఇక ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ లా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా రీల్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ చిన్నదాని ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు అన్ని హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. తికమక తాండ’ అనే సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే పలు చిన్న సినిమాల్లోనూ అన్నికి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.
View this post on Instagram
చైల్డ్ ఆర్టిస్ ‘అన్ని’ ఇన్‌స్టా గ్రామ్
View this post on Instagram
చైల్డ్ ఆర్టిస్ ‘అన్ని’ ఇన్‌స్టా గ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..