
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అసాధారణమైన ప్రతిభావంతులైన నటీనటులకు నిలయం. దేశంలోనే కాకుండా ప్రపంచ వేదికపై కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటీమణులు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు కథానాయికలకు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సినీ పరిశ్రమలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. హీరోలకు పోటీగా పారితోషికాన్ని అందుకుంటున్నారు. అలాగే అటు వ్యాపార రంగంలోనూ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. దుస్తులు, ఆభరణాల బిజినెస్ తో కోట్లు సంపాదిస్తున్నారు. అలాగే యాడ్స్.. స్పెషల్ సాంగ్స్.. పలు ఉత్పత్తులకు అంబాసిడర్స్ గా ఉంటూ భారీగా పారితోషికం తీసుకుంటున్నారు. ఇప్పటివరకు దేశంలోనే అత్యంత సంపన్న నటీమణులుగా తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలోని టాప్ 10 ధనిక నటీమణుల జాబితా గురించి తెలుసుకుందామా.
1. ఐశ్వర్య రాయ్ బచ్చన్
నికర విలువ – రూ. 800 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 10 కోట్లు
ఎండార్స్‌మెంట్ ఫీజు – రూ. 6 నుండి 7 కోట్లు
2. ప్రియాంక చోప్రా జోనాస్
నికర విలువ – రూ 620 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 15 నుంచి 40 కోట్లు
ఎండార్స్‌మెంట్ ఫీజు – రూ. 5 కోట్లు
3. దీపికా పదుకొనే
నికర విలువ – రూ. 500 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 15 నుంచి 30 కోట్లు
ఎండార్స్‌మెంట్ ఫీజు – రూ. 7 నుండి 10 కోట్లు
4. కరీనా కపూర్ ఖాన్
నికర విలువ – రూ 440 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 8 నుంచి 18 కోట్లు
ఎండార్స్‌మెంట్ ఫీజు – రూ. 3 నుండి 4 కోట్లు
5. అనుష్క శర్మ
నికర విలువ – రూ 255 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 12 నుంచి 15 కోట్లు
ఎండార్స్‌మెంట్ ఫీజు – రూ. 8 నుండి 10 కోట్లు
6. మాధురీ దీక్షిత్
నికర విలువ – 250 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 4 నుంచి 5 కోట్లు
ఎండార్స్‌మెంట్ ఫీజు – రూ. 8 కోట్లు
7. కత్రినా కైఫ్
నికర విలువ – 235 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 10 నుంచి 12 కోట్లు
ఎండార్స్‌మెంట్ ఫీజు – రూ. 6 నుండి 7 కోట్లు
8. అలియా భట్
నికర విలువ – రూ 229 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 10 నుంచి 15 కోట్లు
ఎండార్స్‌మెంట్ ఫీజు – రూ. 2 కోట్లు
9. శ్రద్ధా కపూర్
నికర విలువ – రూ 123 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 7 నుంచి 15 కోట్లు
ఎండార్స్‌మెంట్ ఫీజు – రూ. 1.6 కోట్లు
10. నయనతార
నికర విలువ – రూ. 100 కోట్లు
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ – రూ. 10 నుంచి 11 కోట్లు
ఎండార్స్‌మెంట్ ఫీజు – రూ. 5 కోట్లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.