AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Movies: ఒక్క నెలలో ఇన్ని సినిమాలు రానున్నాయా ? .. సెప్టెంబర్‏లో విడుదలయ్యే చిత్రాలు ఇవే..

సెప్టెంబర్ 2న మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న రంగరంగ వైభవంగా రిలీజ్ కానుంది. అలాగే సెప్టెంబర్ 9న మిల్కీబ్యూటీ తమన్నా, యంగ్ హీరో సత్యదేవ్ కాంబోలో రాబోతున్న గుర్తుందా శీతాకాలం సినిమా విడుదల కానుంది.

Tollywood Movies: ఒక్క నెలలో ఇన్ని సినిమాలు రానున్నాయా ? .. సెప్టెంబర్‏లో విడుదలయ్యే చిత్రాలు ఇవే..
Tollywood
Rajitha Chanti
|

Updated on: Aug 22, 2022 | 11:23 AM

Share

సినీ పరిశ్రమకు మరోసారి ఊరట కలిగించింది ఆగస్ట్. ఈ నెలలో విడుదలైన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయిన ప్రతి సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో చిత్రనిర్మాతల్లో ధైర్యం కనిపిస్తోంది. రాబోయే సినిమాల పట్ల భరోసా కలిగింది. భారీ బడ్జెట్ స్టార్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కాదు.. కంటెంట్ ఉన్న ప్రతి చిన్న చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. సీతారామం, బింబిసార, కార్తీకేయ 2 సినిమాలు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. డిజాస్టర్ కావడమనేది కంటెంట్, స్క్రీన్ ప్లే పై ఆధారపడి ఉంటాయని మరోసారి నిరుపించాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్ చిత్రనిర్మాతలు సెప్టెంబర్ నెలలో రాబోయే సినిమాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. రాబోయే నెలలో భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

సెప్టెంబర్ 2న మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న రంగరంగ వైభవంగా రిలీజ్ కానుంది. అలాగే సెప్టెంబర్ 9న మిల్కీబ్యూటీ తమన్నా, యంగ్ హీరో సత్యదేవ్ కాంబోలో రాబోతున్న గుర్తుందా శీతాకాలం సినిమా విడుదల కానుంది. అలాగే అదే రోజున శర్వానంద్ నటిస్తున్న ఒకే ఒక జీవితం, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక మూడవ వారంలో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ జంటగా నటిస్తోన్న 18 పేజేస్ రానుంది. అలాగే రెజీనా కసాండ్రా శాకిని డాకిని సెప్టెంబర్ 16న విడుదలవుతుంది. దక్షిణ కొరియా చిత్రం మిడ్ నైట్ రన్నర్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే రోజున కృతి శెట్టి, సుదీర్ బాబు కాంబో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం విడుదల కానుంది. సెప్టెంబర్ 23న కృష్ణవిందా విహారి, అల్లూరి రిలీజ్ కానున్నాయి. మొత్తంగా సెప్టెంబర్ నెల మొత్తం సినీ ప్రియులకు ఎంటర్టైన్మెంట్ ఫుల్ మీల్స్ అందించనున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!