Leo Movie: దళపతి విజయ్ ‘లియో’ మూవీ రీ రిలీజ్.. కారణం ఇదే
లోకేష్ తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ చేస్తూ లియో సినిమాను తెరకెక్కించాడు లోకేష్. విజయ్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ముందుగా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత మెల్లగా ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ చేస్తూ లియో సినిమాను తెరకెక్కించాడు లోకేష్. విజయ్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ముందుగా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత మెల్లగా ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మెల్లగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అలాగే త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
లియో సినిమా ఇప్పుడు మరో వంద థియటర్స్ లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. తమిళనాట ఈ సినిమా ను మరోసారి రీ రిలీజ్ చేయనున్నారు. మరో వంద థియేటర్స్ లో లియో సినిమాను రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మరోసారి రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. రీసెంట్ గా తమిళనాట రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో లియో ప్రదర్శిస్తున్న థియేటర్స్ నుంచి సినిమాను తొలగించి జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాలను వేశారు. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాను డిజాస్టర్ కావడంతో ఇప్పుడు లియో సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు.
INDUSTRY HIT #LEO to Replace More than 80-100 Screens in TN!#LeoIndustryHit @actorvijay @Dir_Lokesh pic.twitter.com/mpnaIzbM61
— LEO Movie (@LeoMovie2023) November 16, 2023
లియో మూవీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
On this auspicious day #Thalapathy68 @actorvijay Sir’s #PadaPoojai video is here#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh@vp_offl @thisisysr @actorprashanth @PDdancing #Mohan #Jayaram @actress_Sneha #Laila @meenakshiioffl @iYogiBabu #AGS25pic.twitter.com/wwV1UJLVZS
— LEO Movie (@LeoMovie2023) October 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.