AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాటకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

సూపర్ స్టార్ మహేష్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సర్కారు వారి పాట మే 12నే ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో.. ప్రమోషన్ ను పరిగెత్తిస్తున్నారు ఈ మూవీ మేకర్స్.

Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాటకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
Sarkaru Vaari Paata First R
Rajeev Rayala
|

Updated on: May 09, 2022 | 4:48 PM

Share

సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu) మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) మే 12నే ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో.. ప్రమోషన్ ను పరిగెత్తిస్తున్నారు ఈ మూవీ మేకర్స్. ఈక్రమంలోనే ఇంటర్వ్యూలతో బిజీగా మారిపోయారు. డైరెక్టర్ పరుశురామ్ కూడా అన్ని మీడియా హౌస్లకు ఇంటర్వ్యూలిస్తూ.. సినిమా ప్రీ ప్రొడక్షన్ విశేషాలను,మహేష్ షూట్లో ఉండే తీరును వివరిస్తున్నారు. సినిమా పై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమా పై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో మహేష్ బాబు మరింత హ్యాండ్సమ్ లుక్ లో కనిపింనుండడంతో సర్కారు వారి పాట చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు అలాగే మహేష్, కీర్తి సురేష్ సన్నింగ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు సర్కారు వారి పాట సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజా సర్కారు వారి పాట సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కారు. సర్కారువారిపాట చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రిన్ థియేటర్లలో రూ.50, ఏయిర్ కండిషన్ సాధారణ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది సర్కారు. ఈ నెల 12 నుంచి 7 రోజులపాటు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది అలాగే సర్కారువారిపాట అదనపు షోలకు కూడా అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..

Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Director Vishwanath: ఎన్టీఆర్ నటనకు డైరెక్టర్ విశ్వనాధ్‌ ఫిదా.. కొమురం భీముడో సాంగ్‌ చూసి ఎమోషనల్ రిప్లై..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్