Director Vishwanath: ఎన్టీఆర్ నటనకు డైరెక్టర్ విశ్వనాధ్‌ ఫిదా.. కొమురం భీముడో సాంగ్‌ చూసి ఎమోషనల్ రిప్లై..

ఎన్టీఆర్ యాక్టింగ్ స్కీల్స్ కి... ఆడియెన్స్ ఎమోషనల్ గా సినిమాను అంటిపెట్టుకుని ఉండడానికి, చెర్రీ ఫెయిన్ ఫుల్ యాక్టింగ్ ను,

Director Vishwanath: ఎన్టీఆర్ నటనకు డైరెక్టర్ విశ్వనాధ్‌ ఫిదా.. కొమురం భీముడో సాంగ్‌ చూసి ఎమోషనల్ రిప్లై..
Kumuram Bheemudo Song
Follow us
Rajitha Chanti

|

Updated on: May 09, 2022 | 1:38 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ (RRR) ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. మరో సారి యూట్యూబ్లో సెన్సేషన్ గా మారింది. ఇప్పటికే యూట్యూబ్లో ట్రిపుల్ ఆర్ సాంగ్స్ ను రిలీజ్‌ చేసే పనిలో పడ్డారు మేకర్స్. పర్ఫెక్ట్ ప్లాన్ తో ఫ్యాన్సీ డేట్స్‌లో… ఒక్కో పాటను రిలీజ్‌ చేస్తూ… యూట్యూబ్‌ రికార్డులు కొల్లగొడుతున్నారు. థియేటర్లలో ట్రిపుల్ ఆర్ రన్ స్పాన్ ను పెంచేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో తాజాగా రిలీజైన సాంగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీముడో!

ఎన్టీఆర్ యాక్టింగ్ స్కీల్స్ కి… ఆడియెన్స్ ఎమోషనల్ గా సినిమాను అంటిపెట్టుకుని ఉండడానికి, చెర్రీ ఫెయిన్ ఫుల్ యాక్టింగ్ ను, మన కళ్లుకట్టి మరీ చూపించిన సాంగే కొమురం భీముడో సాంగ్ . థియేటర్లో అందర్నీ ఏడిపించిన ఈ సాంగ్‌ కోసం ఫిల్మీ లవర్స్ ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే మేకర్స్ తాజాగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేయడంతో… భారీ గా రెస్పాన్స్ దక్కించుకుంటోంది ఈ సాంగ్. యూట్యూబ్‌లో రిలీజైన 24 గంట్లలోనే 5 మిలియన్ వ్యూస్ ను సాధించేసి అందర్నీ షాక్ చేస్తోంది. అయితే తాజాగా కొమురం భీముడో సాంగ్ చూసి యూనిట్‌ను అభినందించారు లెజెండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్. రీసెంట్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్‌లో సెన్సేషన్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sai Pallavi Birthday: ఆమె ఆడితే నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది.. వెండితెరపై చూపు తిప్పుకోనివ్వని మకరందం..

Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. సినిమా నిడివి ఎంతంటే..

NTR Jr.: ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే..

Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?