AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: సర్కారువారి పాట… తెలుగులో మాత్రమే!

మీ సర్కారువారి పాట మాకూ కావాలి అంటూ... తమిళనాడు సహా... అనేక రాష్ట్రాల నుంచి రిక్వెస్టులు వెల్లువెత్తుతున్నాయి..

Sarkaru Vaari Paata: సర్కారువారి పాట... తెలుగులో మాత్రమే!
Sarkaru Vaari Paata
Rajitha Chanti
|

Updated on: May 09, 2022 | 1:26 PM

Share

సూపర్‌స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) పాన్ ఇండియా మార్కెట్ సైజ్‌ని తెలుసుకునే ఛాన్స్ మళ్లీ మిస్సయింది. సర్కారువారి పాట సినిమా పాన్ ఇండియా రిలీజ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. మిగతా భాషల్లో డబ్బింగ్ వెర్షన్ ఉండబోదని క్లారిటీనిచ్చింది మైత్రీ సంస్థ. మీ సర్కారువారి పాట మాకూ కావాలి అంటూ… తమిళనాడు సహా… అనేక రాష్ట్రాల నుంచి రిక్వెస్టులు వెల్లువెత్తుతున్నాయి… తెలంగాణా-ఆంధ్రప్రదేశ్ మినహా… మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సర్కారువారి పాటను రిలీజ్ చేస్తున్నాం… అనేది మైత్రీ వారి తాజా ప్రకటన సారాంశం.

ఈ డిమాండ్‌ను కాస్త ముందే ఊహించి డబ్బింగ్ చేసి ఉంచొచ్చు కదా… చాలా మంది చూసే అవకాశం దక్కేది అంటూ కామెంట్‌ బాక్స్‌లో దుమ్మెత్తి పోస్తున్నారు మహేష్ అభిమానులు. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సూపర్‌స్టార్‌కి హార్డ్‌కోర్ అభిమానులున్నారన్నది వాళ్ల అంచనా. పైగా… రాజమౌళి నెక్స్ట్ మూవీ హీరోగా మహేశ్‌కి మిగతా పాకెట్స్‌లో సైజబుల్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అయివుంది. మహేష్‌కి అలా ఫామ్ అయిన కమర్షియల్ వెయిట్‌ని క్యాష్ చేసుకోవడంతో సర్కారువారి పాట మేకర్స్ ఫెయిల్ అయినట్టేనా!

మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా నటించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ట్రయిలర్‌ ద్వారా ఇప్పటికే అనూహ్యమైన హైప్ తెచ్చుకుంది. మేనరిజం, డైలాగ్ డెలివరీ పరంగా మహేష్‌బాబు చాలా కొత్తగా కనిపిస్తుండడంతో.. ఇది పాన్ ఇండియా విక్టరీ కొట్టడం ఖాయమన్న గ్యారంటీ కూడా బిల్డ్ అయింది. ఈనెల 12న రిలీజౌతోంది సర్కారువారిపాట… బట్ ఓన్లీ ఇన్ తెలుగు లాంగ్వేజ్. మిగతా భాషల వారికి ఇంగ్లీష్ సబ్‌టైటిల్సే దిక్కు.

ఇవి కూడా చదవండి

బైలైన్.. శ్రీహారి. (ET Desk)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sai Pallavi Birthday: ఆమె ఆడితే నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది.. వెండితెరపై చూపు తిప్పుకోనివ్వని మకరందం..

Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. సినిమా నిడివి ఎంతంటే..

NTR Jr.: ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే..

Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ