Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Viral Photo: మహేశ్‌ బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, నితిన్‌, రామ్‌ లాంటి యంగ్‌ హీరోలతో నటిస్తూనే నాగార్జున, రవితేజ, సూర్య లాంటి సీనియర్‌ హీరోలతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లోను నటించి అక్కడి ప్రేక్షుకుల మన్ననలు పొందింది.

Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?
Viral Photo
Follow us
Basha Shek

|

Updated on: May 08, 2022 | 9:10 PM

Viral Photo: తల్లి ఒడిలో ఒదిగున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైనా తెలుగు సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే ఎక్స్‌ప్రెస్‌లా దూసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. మహేశ్‌ బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, నితిన్‌, రామ్‌ లాంటి యంగ్‌ హీరోలతో నటిస్తూనే నాగార్జున, రవితేజ, సూర్య లాంటి సీనియర్‌ హీరోలతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లోను నటించి అక్కడి ప్రేక్షుకుల మన్ననలు పొందింది. తన అభినయానికి గుర్తింపుగా పలు ఫిల్మ్‌పేర్‌ అవార్డులు గెల్చుకున్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు..

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో రివ్వున టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన రకుల్ ప్రీత్ సింగ్‌. గిల్లీ అనే కన్నడ సినిమాతో సిల్వర్‌ స్ర్కీన్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మంచి గుర్తింపుతెచ్చుకుంది.ఆ తర్వాత లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, రారండోయ్‌ వేడుక చూద్దాం, కొండపొలం తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేదే ప్యార్‌ డే, రన్‌వే 34 వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకుల అభిమానం కూడా గెల్చుకుంది. కోలీవుడ్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మాతృమూర్తుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా తన తల్లికి మదర్స్‌డే విషెస్‌ చెప్పింది. ఈ సందర్భంగా తన తల్లితో చిన్నప్పుడు దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇందులో అమ్మ ఒడిలో ఇలా ఎంతో క్యూట్‌గా ఒదిగిపోయింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు