HPCL Recruitment: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. విశాఖపట్నం రిఫైనరీలో ఖాళీలు..

HPCL Recruitment 2022: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా విశాఖపట్నం రిఫైనరీలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న 186 పోస్టులను భర్తీ చేయనున్నారు...

HPCL Recruitment: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. విశాఖపట్నం రిఫైనరీలో ఖాళీలు..
Hpcl Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: May 08, 2022 | 1:42 PM

HPCL Recruitment 2022: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా విశాఖపట్నం రిఫైనరీలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న 186 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 186 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఆపరేషన్స్‌ టెక్నీషియన్‌ (94), బాయిలర్‌ టెక్నీషియన్‌ (18), మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌ (40), జూనియర్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇన్‌స్ట్రక్టర్‌ (18), ల్యాబ్‌ అసిస్టెంట్‌ (16) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణుత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు ఏప్రిల్‌ 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 55,000 జీతంగా అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మే 21, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగాల వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Also Read: Crude Oil: అమెరికా నుండి ముడి చమురు దిగుమతిని తగ్గించిన భారత్.. ఎందుకో తెలుసా..?

Chhattisgarh: చోరీకి వచ్చిన యువకుడు.. చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి ఏం చేశారంటే ??

ఊతకర్రతో బాలిక పరుగు పందెం !! కలెక్టర్‌నే కదిలించిన చిన్నారి

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే