ఊతకర్రతో బాలిక పరుగు పందెం !! కలెక్టర్‌నే కదిలించిన చిన్నారి

కృషి పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదంటారు. అవును, లోకంలో చాలా మంది తమ బలహీనతలను తమ బలంగా చేసుకొని ఔరా అనిపించేలా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Phani CH

|

May 08, 2022 | 10:01 AM

కృషి పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదంటారు. అవును, లోకంలో చాలా మంది తమ బలహీనతలను తమ బలంగా చేసుకొని ఔరా అనిపించేలా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో.. ఓ చిన్నారి బాలిక పరుగు పందెంలో పాల్గొంది. అందులో తన ప్రత్యర్థుల మధ్య క్రచెస్ సహాయంతో పరుగెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ షేర్ చేశారు. ‘ఓడిపోయినా నువ్వు ప్రతి ఒక్కరినీ గెలిచావు, బిడ్డా అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆ చిన్నారి ఆత్మస్తైర్యానికి సెల్యూట్‌ చేయకుండా ఉండలేరు.ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీశారో తెలియదు. కానీ ఈ వీడియో ఇంటర్నెట్ ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇందులో రేస్ టు రేస్ ట్రాక్‌లో కొందరు బాలికలు పాల్గొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం విడ్డూరం !! పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ.. ఎందుకంటే ??

ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవ‌లు.. అవాక్కయిన మ‌హిళ‌ !!

హ్యారీ పోటర్ థీమ్ సాంగ్‌ను పాడుతున్న పక్షి.. నెటిజన్లు ఫిదా.

మట్టిలో పండే బంగాళాదుంప గాలిలో పండుతుంది..ఎక్కడంటే..

Viral Video: ట్యూన్‌ తగ్గట్టుగా స్టెప్పులు !! అల్లు అర్జున్‌కి పోటీగా ..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu