హ్యారీ పోటర్ థీమ్ సాంగ్‌ను పాడుతున్న పక్షి.. నెటిజన్లు ఫిదా.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

Phani CH

|

May 08, 2022 | 9:34 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ లిటిల్ హమ్మింగ్ బర్ద్ కు సంబంధించిన ఓ వీడియో సందడి చేస్తోంది. ఈ వీడియోలో జెఫిర్‌ అనే హమ్మింగ్ బర్ద్ తన యజమాని భుజంపై కూర్చుని హ్యాపీగా హాలీవుడ్ సూపర్ హిట్ మూవీలోని సాంగ్ ను హమ్ చేస్తోంది. ఈ పక్షి ని 2018 లో ఓ ప్రమాదం నుంచి కాపాడి, అప్పట్నుంచి ఆమే పెంచుకుంటోంది. ఇద్దరూ కలిసి చాలా సరదాగా గడుపుతారు. అంతేకాదు జెఫిర్, తాను కలిసి ఉన్న వీడియోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ లో పోస్ట్ చేస్తుంది ఆ పక్షి యజమాని. తాజాగా హమ్మింగ్ బర్ద్ హమ్ చేస్తున్న ఈ సాంగ్ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మట్టిలో పండే బంగాళాదుంప గాలిలో పండుతుంది..ఎక్కడంటే..

Viral Video: ట్యూన్‌ తగ్గట్టుగా స్టెప్పులు !! అల్లు అర్జున్‌కి పోటీగా ..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu