Viral Video: ట్యూన్ తగ్గట్టుగా స్టెప్పులు !! అల్లు అర్జున్‌కి పోటీగా ..
సోషల్ మీడియాలో ఎన్నో వినోదభరితమైన, ఫన్నీ వీడియోలు కనిపిస్తాయి. అయితే జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం అగ్రస్థానంలో దూసుకపోతుంటాయి.
సోషల్ మీడియాలో ఎన్నో వినోదభరితమైన, ఫన్నీ వీడియోలు కనిపిస్తాయి. అయితే జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం అగ్రస్థానంలో దూసుకపోతుంటాయి. ఈ క్రమంలో పెంపుడు జంతువుల వీడియోలు కూడా ఉంటాయనడంలో సందేహం లేదు. తాజాగా, ఓ పెంపుడు కుక్క ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో, డాగీ తన రెండు కాళ్లపై నిలబడి బ్యాండ్ ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క తన యజమానితో కలిసి బయటకు వచ్చింది. ఓ బీచ్‌లాంటి ప్రదేశంలో ఉన్న ఒక స్టాల్‌లో కూర్చుని యజమాని కాఫీ తాగుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడే ఈ కుక్క కూడా ఉంది. ఇంతలో అటుగా బ్యాండ్ వాయిస్తూ ఓ గ్రూప్ అటు వచ్చింది. అందులో ఓ యువతి డాన్స్ చేస్తోంది. అది గమనించిన ఈ కుక్క కూడా ఆ బ్యాండ్‌కి అనుగుణంగా… రెండు కాళ్లూ పైకెత్తి సూపర్‌గా డాన్స్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

