ఇదేం విడ్డూరం !! పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ.. ఎందుకంటే ??
చాలామంది కుక్కలు, పిల్లులను ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వారు ఎక్కడి వెళ్లినా వెంట తీసుకెళ్తుంటారు. వాటితో ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు.
చాలామంది కుక్కలు, పిల్లులను ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వారు ఎక్కడి వెళ్లినా వెంట తీసుకెళ్తుంటారు. వాటితో ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ మహిళ తన పెంపుడు పిల్లిపై ప్రేమతో ఏకంగా దాన్ని పెళ్లి చేసేసుకుంది. నిజమండీబాబు… లండన్‌కు చెందిన 49 ఏళ్ల డెబోరా హాడ్జ్ అనే మహిళ ఒక పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లి పేరు ఇండియా. అయితే లండన్‌లోని కొన్ని ఇళ్లలో పెంపుడు జంతువులను అనుమతించరు. ఎవరైనా అద్దె ఇంటిలో ఉండేవాళ్లు తమకు పెంపుడు జంతువులు ఉంటే.. వాటిని వదిలేసుకోవల్సిందే. లేదంటే వాళ్లకు అక్కడ అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టం.. ఈ నిబంధనలు తనకు అస్సలు నచ్చలేదంటోంది ఈ మహిళ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవలు.. అవాక్కయిన మహిళ !!
హ్యారీ పోటర్ థీమ్ సాంగ్‌ను పాడుతున్న పక్షి.. నెటిజన్లు ఫిదా.
మట్టిలో పండే బంగాళాదుంప గాలిలో పండుతుంది..ఎక్కడంటే..
Viral Video: ట్యూన్ తగ్గట్టుగా స్టెప్పులు !! అల్లు అర్జున్‌కి పోటీగా ..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

