పెళ్లి చేసుకోమని పైలట్ జోక్ చేస్తే !! నిజంగానే విమానం లో పెళ్లి చేసేసుకున్న జంట

ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ యువ జంట వివాహం విచిత్రంగా ఊహించని విధంగా జరిగింది.

Phani CH

|

May 08, 2022 | 9:43 AMఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ యువ జంట వివాహం విచిత్రంగా ఊహించని విధంగా జరిగింది. పెళ్లి కోసం మండపానికి బయల్దేరిన వధూవరులు మార్గమధ్యలోనే అనుకోకుండా పెళ్లి చేసేసుకున్నారు. అది కూడా విమానం జరిగింది వీరి వివాహం..అవును మీరు విన్నది, చూస్తున్నది నిజమేనండోయ్..నిజంగానే ఈ జంట పెళ్లి ఫ్లైట్‌లో జరిగింది. అమెరికాలోని ఓక్లహోమాకు చెందిన సల్దా, ప్యాటర్‌సన్‌‌ అనే జంట లాస్ వెగాస్‌కి వెళ్లే విమానంలో ఒకటయ్యారు. ఏప్రిల్ 24న వీరు వేగాస్‌లోని ఓ ప్రార్థన మందిరంలో పెళ్లి చేసుకోవాలని అన్ని ఏర్పాటు చేసుకున్నారు. మూహూర్త టైమ్‌కు అక్కడకు చేరుకునేందుకు ఫ్లైట్‌ బుక్‌ చేసుకున్నారు.. అంతా పెళ్లికి రెడి అయ్యారు. వధూవరులు సైతం పెళ్లి దుస్తుల్లో బయల్దేరారు…కానీ, సడెన్‌గా వారి కనెక్టింగ్ ఫ్లైట్ రద్దు అయింది. దాంతో సల్దా, ప్యాటర్‌సన్‌‌లు, వారి కుటుంబ సభ్యులు గందరగోళంలో పడ్డారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊతకర్రతో బాలిక పరుగు పందెం !! కలెక్టర్‌నే కదిలించిన చిన్నారి

ఇదేం విడ్డూరం !! పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ.. ఎందుకంటే ??

ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవ‌లు.. అవాక్కయిన మ‌హిళ‌ !!

హ్యారీ పోటర్ థీమ్ సాంగ్‌ను పాడుతున్న పక్షి.. నెటిజన్లు ఫిదా.

మట్టిలో పండే బంగాళాదుంప గాలిలో పండుతుంది..ఎక్కడంటే..

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu