వధువు కోసం శ్రీవల్లి పాటకు డ్యాన్స్ వేసిన వరుడు.. ఆదిరిపోయిందిపో..!
అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప’ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా విడుదలై చాలా నెలలు గడిచినా అందులోని డైలాగులు, పాటలు మాత్రం ఇంకా పిచ్చెక్కిస్తూనే ఉన్నాయి.
అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప’ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా విడుదలై చాలా నెలలు గడిచినా అందులోని డైలాగులు, పాటలు మాత్రం ఇంకా పిచ్చెక్కిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీవల్లి పాట జనాల మనసులను ఆకట్టుకుంది. ఈ పాటపై విపరీతంగా రీళ్లు, వీడియోలు రూపొందించారు. ఇప్పుడు ఈ పాటకు వధూవరులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వరుడు శ్రీవల్లి పాటకు డ్యాన్స్ స్టెప్ వేసి వధువును ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వధువు కూడా వరుడికి వంత పాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి చేసుకోమని పైలట్ జోక్ చేస్తే !! నిజంగానే విమానం లో పెళ్లి చేసేసుకున్న జంట
ఊతకర్రతో బాలిక పరుగు పందెం !! కలెక్టర్‌నే కదిలించిన చిన్నారి
ఇదేం విడ్డూరం !! పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ.. ఎందుకంటే ??
ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవలు.. అవాక్కయిన మహిళ !!
హ్యారీ పోటర్ థీమ్ సాంగ్‌ను పాడుతున్న పక్షి.. నెటిజన్లు ఫిదా.
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

