Chhattisgarh: చోరీకి వచ్చిన యువకుడు.. చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి ఏం చేశారంటే ??
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురి చేశారు కొందరు వ్యక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది.
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురి చేశారు కొందరు వ్యక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని ఉచ్ఛ్‌భట్టీ గ్రామంలోని ఓ ఇంట్లోకి మహవీర్ సూర్యవంశీ అనే యువకుడు చొరబడటానికి ప్రయత్నించడంతో అతడిని పట్టుకోడానికి స్థానికులు ప్రయత్నించారు. అయితే యువకుడు తప్పించుకుని పారిపోయాడు. అయితే గ్రామస్తులు కొందరు నిన్న ఉదయం యువకుడిని పట్టుకుని చెట్టుకి తలక్రిందులుగా కట్టేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో ఘటనా స్థలానికి వెళ్ళి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: అభినవ పరమానందయ్య శిష్యుడు !! చూస్తే పొట్టచెక్కలే
Viral Video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే గాల్లో తేలిపోతారు
ఊతకర్రతో బాలిక పరుగు పందెం !! కలెక్టర్‌నే కదిలించిన చిన్నారి
ఇదేం విడ్డూరం !! పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ.. ఎందుకంటే ??
ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవలు.. అవాక్కయిన మహిళ !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

